దొనకొండ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Donakonda
భారతీయ రైల్వే స్టేషను

దొనకొండ
दोनकोंडा
Donakonda railway station overview.jpg
దొనకొండ రైల్వే స్టేషను దృశ్యం
స్టేషన్ గణాంకాలు
చిరునామాదొనకొండ
ప్రకాశం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
 India
భౌగోళికాంశాలు15°50′00″N 79°29′00″E / 15.8333°N 79.4833°E / 15.8333; 79.4833Coordinates: 15°50′00″N 79°29′00″E / 15.8333°N 79.4833°E / 15.8333; 79.4833
ఎత్తు150 మీటర్లు (490 అ.)
మార్గములు (లైన్స్)విజయవాడ - గుంతకల్లు
నిర్మాణ రకంభూమి మీద
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ఇతర సమాచారం
విద్యుదీకరణకాదు
స్టేషన్ కోడ్DKD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది.
ప్రదేశం
దొనకొండ రైల్వే స్టేషను railway station is located in Andhra Pradesh
దొనకొండ రైల్వే స్టేషను railway station
దొనకొండ రైల్వే స్టేషను railway station
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

దొనకొండ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DKD) భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో ఉంది. ఇది దొనకొండకు సేవలు అందిస్తున్నది.

అవలోకనం[మార్చు]

విజయవాడ-గుంతకల్లు రైలు మార్గములో ఉన్న దొనకొండ స్టేషను దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు రైల్వే డివిజను క్రింద పనిచేస్తుంది. దొనకొండ రైల్వే స్టేషను బెంగళూరు, హుబ్బలి, గుంటూరు, సికింద్రాబాద్, గోవా, హౌరా, విజయవాడ, భువనేశ్వర్లకు ప్యాసింజరు, ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రైళ్లు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.[1]

బయటి లింకులు[మార్చు]

  • "DKD/Donakonda (3 PFs) Railway Station". India Rail Info.

మూలాలు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే