దోర్జీ వాంగ్డి ఖర్మ
స్వరూపం
| దోర్జీ వాంగ్డి ఖర్మ | |||
| పదవీ కాలం 2019 – 2024 జూన్ 2 | |||
| ముందు | టెన్జింగ్ నోర్బు థాంగ్డాక్ | ||
|---|---|---|---|
| తరువాత | త్సేటెన్ చోంబే కీ | ||
| నియోజకవర్గం | కలక్తాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1963 తవాంగ్, అస్సాం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దోర్జీ వాంగ్డి ఖర్మ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కలక్తాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]దోర్జీ వాంగ్డి ఖర్మ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కలక్తాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టెన్జింగ్ నోర్బు థాంగ్డాక్ ని 1,772 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]ఆయన 2020 డిసెంబర్ 25న భారతీయ జనతా పార్టీలో చేరగా,[2][3][4] 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Kalaktang (ST) Constituency Election Results 2019" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Seven MLAs switch over to BJP in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Nitish Kumar's JDU suffers setback as 6 of its MLAs join BJP in Arunachal" (in ఇంగ్లీష్). India Today. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Six JD(U) MLAs join BJP in Arunachal; Nitish downplays setback". The Indian Express (in ఇంగ్లీష్). 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Two new faces on the poll ramp of 5-Kalaktang constituency". The Arunachal Times. 12 April 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.