దో ఔర్ దో ప్యార్
స్వరూపం
దో ఔర్ దో ప్యార్ (అనువాదం. టూ ప్లస్ టూ ఈక్వల్స్ లవ్ ) 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా రొమాంటిక్ కామెడీ సినిమా. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, తనూజ్ గార్గ్, అతుల్ కస్బేకర్ & స్వాతి అయ్యర్ చావ్లా నిర్మించిన ఈ సినిమాకు శిర్షా గుహా ఠాకుర్తా దర్శకత్వం వహించాడు. విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా డి'క్రూజ్ & సెంధిల్ రామమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[1][2]
దో ఔర్ దో ప్యార్ సినిమా వాణిజ్యపరంగా బాగా రాణించలేదు, ₹40 కోట్ల అంచనా బడ్జెట్‌తో పోలిస్తే రెండవ వారం చివరి నాటికి భారతదేశంలో దాదాపు ₹4.14 కోట్లు వసూలు చేసింది.
నటీనటులు
[మార్చు]- కావ్య గణేశన్‌గా విద్యాబాలన్[3]
- అనిరుధ్ “అని” బెనర్జీగా ప్రతీక్ గాంధీ[4]
- నోరా కౌశల్ గా ఇలియానా డి'క్రూజ్[5]
- విక్రమ్ సెహగల్ గా సెంధిల్ రామమూర్తి
- వెంకట్ గా తలైవాసల్ విజయ్
- సావిత్రిగా రేఖ కుడ్లిగి
- కార్తీక్ గా గిరీష్ క్రిష్ నాయర్
- పుల్లిగా కుమారదాస్ టీఎన్
- లతగా హిత చంద్రశేఖర్
- అదితి పాత్రలో ప్రీతి ష్రాఫ్
- సుమిగా దీపికా పాండే
- మపుస్కర్‌గా అక్షయ్ శరద్ భగత్
- పెరియప్పగా ఎస్. సుబ్రహ్మణ్యం
- సుధా అతై గా షీలా శెట్టి
- రంజన్ చితప్పగా పి. నంబి
- పాటిగా కమల
- సూర్యగా అరుణ్ అజికుమార్
- కృష్ణన్ చిట్టప్పగా కె. రాజన్
- రమా ఆంటీగా జాన్హవి జగదీష్ జోషి
- స్వాతిగా వీణా నాయర్
- లలితా చిత్తప్పగా సుమా మురళీరావు
మూలాలు
[మార్చు]- ↑ Mukherjee, Anindita (17 January 2024). "Vidya Balan's next with Pratik Gandhi, Ileana D'Cruz titled 'Do Aur Do Pyaar'". India Today (in ఇంగ్లీష్). Retrieved 17 January 2024.
- ↑ "Vidya Balan, Pratik Gandhi, Illeana D'Cruz team up for the rom-com 'Do Aur Do Pyaar'". Firstpost (in ఇంగ్లీష్). 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ "'Swapping wives?' Fans excited as Vidya Balan, Pratik Gandhi & Ileana announce their new film". MensXP (in Indian English). 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ "Do Aur Do Pyaar First Look: Vidya Balan, Ileana D'Cruz, Pratik Gandhi And Sendhil Ramamurthy In A Love Quadrangle". NDTV. Retrieved 17 January 2024.
- ↑ "Vidya Balan, Pratik Gandhi, Ileana D'Cruz-starrer Do Aur Do Pyaar gets a release date | Deets inside". India TV (in ఇంగ్లీష్). 17 January 2024. Retrieved 17 January 2024.