ద్రవిడ మున్నేట్ర కజగం

వికీపీడియా నుండి
(ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ద్రవిడ మున్నేట్ర కజగం
స్థాపకులుఅన్నాదురై
స్థాపన తేదీ17 సెప్టెంబరు 1949 (74 సంవత్సరాల క్రితం) (1949-09-17)
తెలంగాణ అసెంబ్లీలో సీట్లు
Indian states
{{{2}}}
Election symbol
Rising Sun

ద్రవిడ మున్నేట్ర కళగం, ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చురుకుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉంది. ద్రావిడ పార్టీలలో ఒకటైన డిఎంకె పండితుడు అన్నాదురైపెరియార్ల సామాజిక-ప్రజాస్వామ్య దృక్పధం సామాజిక న్యాయ సూత్రాలపై ఆధారపడింది.[1]

చరిత్ర[మార్చు]

పార్టీ పునాదులు[మార్చు]

ఈ పార్టీ మూడు మాతృ పార్టీల నుండి ఆదర్శాలు పొందినది:

జస్టిస్ పార్టీ (సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్)

ద్రావిదార్ కళగం

ద్రావిడ మున్నేట్ర కళగం

పార్టీ నాయకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Dravida Munnetra Kazgham (DMK)". Business Standard India. Retrieved 2021-06-29.