ద్రవ్యోల్బణం
Appearance
ఆర్థిక శాస్త్రంలో ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువుల, సేవల ధరల పెరుగుదలను సూచిస్తుంది. దీనిని సాధారణంగా వినియోగదారుల ధరల సూచీతో (Consumer Price Index - CPI) కొలుస్తారు.[1][2][3][4] సాధారణ ధరల స్థాయి పెరిగితే ద్రవ్య ప్రమాణంతో తక్కువ వస్తువులు, సేవలు కొనుగోలు చేయగలరు. దీని ఫలితంగా ధనంతో కొనుగోలు చేసే సామర్థ్యం తగ్గుతుంది.[5][6] ద్రవ్యోల్బణానికి వ్యతిరేకమైనది ప్రతి ద్రవ్యోల్బణం లేదా ద్రవ్య సంచయం. ఇందులో సాధారణ ధరల స్థాయి తగ్గుతుంది.
ద్రవ్యోల్బణంలో హెచ్చు తగ్గులు సాధారణంగా వస్తువులు, సేవల నిజమైన డిమాండులో మార్పులు రావడం వల్ల కనిపిస్తాయి. ఇంధన లోటు వల్ల కలిగే సరఫరా సమస్యల వల్ల కూడా డిమాండులో మార్పులు కనిపిస్తాయి. ద్రవ్యోల్బణం మద్యస్థంగా ఉంటే ఆర్థిక వ్యవస్థలపైన సానుకూలం, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ What Is Inflation?, Cleveland Federal Reserve, June 8, 2023, archived from the original on March 30, 2021, retrieved June 8, 2023.
- ↑ "Overview of BLS Statistics on Inflation and Prices : U.S. Bureau of Labor Statistics". Bureau of Labor Statistics. June 5, 2019. Archived from the original on December 10, 2021. Retrieved November 3, 2021.
- ↑ Salwati, Nasiha; Wessel, David (June 28, 2021). "How does the government measure inflation?". Brookings Institution. Archived from the original on November 15, 2021. Retrieved November 3, 2021.
- ↑ "The Fed – What is inflation and how does the Federal Reserve evaluate changes in the rate of inflation?". Board of Governors of the Federal Reserve System. September 9, 2016. Archived from the original on July 17, 2021. Retrieved November 3, 2021.
- ↑ Why price stability? Archived అక్టోబరు 14, 2008 at the Wayback Machine, Central Bank of Iceland, Accessed on September 11, 2008.
- ↑ Paul H. Walgenbach, Norman E. Dittrich and Ernest I. Hanson, (1973), Financial Accounting, New York: Harcourt Brace Javonovich, Incorporated. P. 429. "The Measuring Unit principle: The unit of measure in accounting shall be the base money unit of the most relevant currency. This principle also assumes that the unit of measure is stable; that is, changes in its general purchasing power are not considered sufficiently important to require adjustments to the basic financial statements."