ద్రావిడ ప్రజలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Dravidian
Dravidische Sprachen.png
భారతదేశంలో ద్రవిడ భాషలు మాట్లాడబడే ప్రదేశాలు
Total population
approx. 217 million  
Regions with significant populations
భాషలు
ద్రావిడ భాషలు
మతం
హిందూమతము, ఇస్లాం మతం, traditional religion, బౌద్ధ మతము, జైన మతము, క్రైస్తవ మతము, జుడాయిజం
Related ethnic groups
Brahuis · Cholanaikkan · Gondis · Irulas · Kannadigas · Khonds · Kodavas · Malayali· Paniyas · Soliga · Telugus · Tamils · Tuluvas

ద్రావిడ ప్రజలు అనగా ద్రావిడ భాషలు మాతృభాషగా గలవారు. వీరు దక్షిణ భారతదేశంలో స్థానికంగా అనేక సమూహ కుటుంబాలలో సుమారు 220 మిలియన్ల ప్రజలు (22 కోట్ల మంది) కలరు. దక్షిణ భారతదేశంతో పాటు భారతదేశం కేంద్ర స్థానంలో కొన్నిచోట్ల, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు మరియు నేపాల్ ప్రాంతాలలో ఈ ద్రావిడ భాషను మాట్లాడే వారు ఉన్నారు. వీరందరిని ద్రావిడ ప్రజలు అంటారు. ద్రవిడులలో సింహ భాగం తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, తెలుగు ప్రజలు కలరు. వీరే కాక ఇతర ద్రవిడులలో తుళువలు, గోండ్లు మరియు బ్రహుయ్ లు కలరు.