ద్వారకాపురం (తవణంపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్వారకాపురం , చిత్తూరు జిల్లా, తవనంపల్లె మండలానికి చెందిన [[గ్రామము.[1] ]] .

ద్వారకాపురం గ్రామం మెయిన్ రోడ్
ద్వారకాపురం గ్రామం బస్ షెల్టర్
ద్వారకాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం తవనంపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517131
ఎస్.టి.డి కోడ్

మంచినీటి వసతి[మార్చు]

ఇక్కడ మంచి నీటి వసతి ఉంది.

విద్యుద్దీపాలు[మార్చు]

ఈ గ్రామానికి విద్యుద్దీప వసతి ఉంది.

తపాలా సౌకర్యం[మార్చు]

తపాల సౌకర్యమున్నది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ప్రదాన పంటలు మామిడి (mango) మరియు బెల్లం (jagerry). అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు, చెరకు, బెల్లం మరుయు వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము మరియు వ్వవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తి.

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]