ద చెరోకీ గ్రూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద చెరోకీ గ్రూప్ లోగో.

ద చెరోకీ గ్రూప్ అమెరికా లోని క్యాలిఫోర్నియాకు చెందిన ఒక వస్త్ర వ్యాపార సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దీని వార్షిక అమ్మకాలు $ 3 బిలియన్ డాలర్లు.

24-54 సంవత్సరాల వయసుగల మధ్య తరగగతి స్త్రీలు చెరోకీ నిర్దేశించుకొన్న ప్రథమ వినియోగదారులు. పురుషులు చెరోకీ ద్వితీయ వినియోగదారులు.

స్త్రీ పురుషులకి, పిల్లలకి, పసిపాపలకి వస్త్రాలనే కాకుండా చెరోకీ ఉపకరణాలు, పాదరక్షలు, సంచులను తయారు చేస్తుంది.

వివిధ దేశాలలో చెరోకీ

[మార్చు]

ఈ క్రింది దేశాలలో చెరోకీ ఉంది.

చెరోకీ బ్రాండులు

[మార్చు]
  • చెరోకీ
  • లైలా ఆలీ
  • సైడ్ అవుట్ స్పోర్ట్ (వాలీబాల్ స్పోర్ట్ వేర్)
  • కరోల్ లిటిల్
  • ఎ. స్మైల్
  • ఆల్ దట్ జాజ్

అంతర్గత లంకెలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]