Jump to content

ధడక్ 2

వికీపీడియా నుండి
ధడక్ 2
దర్శకత్వంషాజియా ఇక్బాల్
రచనరాహుల్ బద్వేల్కర్
షాజియా ఇక్బాల్
దీనిపై ఆధారితంపరియేరుమ్ పెరుమాళ్ (2018)
నిర్మాత
  • కరణ్ జోహార్
  • ఉమేష్ కుమార్ బన్సాల్
  • అదార్ పూనావాలా
  • అపూర్వ మెహతా
  • మీను అరోరా
  • సోమెన్ మిశ్రా
  • ప్రగతి దేశ్‌ముఖ్
తారాగణం
ఛాయాగ్రహణంసిల్వెస్టర్ ఫోన్సెకా
కూర్పు
  • చారు శ్రీ రాయ్
  • ఓంకార్ ఉత్తమ్ సక్పాల్
  • సంగీత్ వర్గీస్
సంగీతంస్కోర్:
తనుజ్ టికు
పాటలు:
రోచక్ కోహ్లీ
తనిష్క్ బాగ్చి
జావేద్ ఖాన్
శ్రేయాస్ పురాణిక్
నిర్మాణ
సంస్థలు
  • ధర్మ ప్రొడక్షన్స్
  • జీ స్టూడియోస్
  • క్లౌడ్ 9 పిక్చర్స్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
2025 ఆగస్టు 1
సినిమా నిడివి
146 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసుఅంచనా ₹ 15.38 కోట్లు[2]

ధడక్ 2 (' హార్ట్‌బీట్ 2') 2025లో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ రచన & దర్శకత్వం వహించాడు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైన రెండురోజుల్లోనే 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • నీలేష్ అహిర్వార్‌గా సిద్ధాంత్ చతుర్వేది
  • విధి భరద్వాజ్‌గా తృప్తి డిమ్రి
  • ప్రిన్సిపాల్ హైదర్ అన్సారీగా జాకీర్ హుస్సేన్
  • శంకర్‌గా సౌరభ్ సచ్ దేవా
  • నిమిషాగా దీక్షా జోషి
  • నీలేష్ తండ్రిగా విపిన్ శర్మ మిస్టర్ అహిర్వార్
  • రోనీ భరద్వాజ్ గా సాద్ బిల్గ్రామి
  • హరీష్ ఖన్నా, అరవింద్ భరద్వాజ్ విధి తండ్రి
  • శేఖర్‌గా ప్రియాంక్ తివారీ
  • వాసుగా ఆదిత్య ఠాకరే
  • అభయ్ జోషి ప్రకాష్ భరద్వాజ్, విధి మామయ్య
  • శ్రీమతి అహిర్వార్ నీలేష్ తల్లిగా అనుభా ఫతేపురా
  • రిచాగా మంజరి పుపాలా
  • జావేద్ ఖాన్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."బస్ ఏక్ ధడక్"రష్మి విరాగ్జావేద్-మోహ్సిన్శ్రేయా ఘోషల్ , జుబిన్ నౌటియాల్4:19
2."ప్రీత్ రే"గురుప్రీత్ సైనిరోచక్ కోహ్లీదర్శన్ రావల్, జోనితా గాంధీ3:16
3."దునియా అలగ్"సిద్ధార్థ్–గరిమశ్రేయాస్ పురాణిక్అరిజిత్ సింగ్3:58
4."తూ మేరీ ధడక్ హై"రష్మి విరాగ్జావేద్-మోహ్సిన్విశాల్ మిశ్రా5:01
5."బవేరియా"ఓజిల్ దలాల్తనిష్క్ బాగ్చిసువర్ణ తివారీ, జుబిన్ నౌటియల్3:40

మూలాలు

[మార్చు]
  1. "BREAKING: Dhadak 2 FINALLY cleared with U/A 16+ certificate after EXTENSIVE cuts; CBFC changes caste slurs to 'junglee'; replaces a doha by Saint Tulsidas; censors 2 disturbing scenes". Bollywood Hungama (in ఇంగ్లీష్). 24 May 2025. Retrieved 27 May 2025.
  2. Hungama, Bollywood (2025-08-01). "Dhadak 2 Box Office Collection - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2025-08-03.
  3. "రూ.పది కోట్ల మార్క్‌ దాటిన 'ధడక్‌ 2'". Eenadu. 4 August 2025. Archived from the original on 4 August 2025. Retrieved 4 August 2025.
  4. "ఓటీటీలోకి 'ధ‌డ‌క్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!". NT News. 25 September 2025. Retrieved 26 September 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ధడక్_2&oldid=4664553" నుండి వెలికితీశారు