ధనంజయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనంజయ
జననం
కాలేనహళ్లి అడవిస్వామి ధనంజయ

(1986-08-23) 1986 ఆగస్టు 23 (వయసు 37)
కాలేనహళ్లి, హసన్ జిల్లా, కర్ణాటక,భారతదేశం
ఇతర పేర్లుడాలీ
విద్యాసంస్థశ్రీ జయచామరాజేంద్ర కాలేజీ అఫ్ ఇంజనీరింగ్
వృత్తి
  • నటుడు
  • రచయిత
  • సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం

కాలేనహళ్లి అడవిశ్వామి ధనంజయ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రచయిత, సినీ నిర్మాత. ఆయన 2013లో 'డైరెక్టర్స్ స్పెషల్' అనే కన్నడ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో పుష్ప సినిమాలో జాలీరెడ్డి పాత్రలో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర Ref.
2013 డైరెక్టర్స్ స్పెషల్ ధనంజయ కన్నడ
2015 రహాతీ రాజా కన్నడ
2015 బాక్సర్ రాజా కన్నడ
2016 జెస్సీ జెస్సీ కన్నడ [2]
2016 బద్మాష్ విజయ్ కన్నడ [3]
2017 అల్లామా అల్లామా ప్రభు కన్నడ [4]
2017 ఎరాదనే సల కన్నడ [5][6]
2017 హ్యాపీ న్యూ ఇయర్ ఆర్జే డాన్నీ కన్నడ
2018 తాగరు డాలి కన్నడ [7]
2018 భైరవ గీత భైరవ కన్నడ
తెలుగు
2019 యజమాన మిట్టాయి సూరి కన్నడ [8]
2020 పాప్ కార్న్ మంకీ టైగర్ టైగర్ సీన కన్నడ [9]
2021 పొగరు ధనంజయ్ కన్నడ [10]
2021 యువరత్నా ఆంటోనీ జోసెఫ్ కన్నడ [11]
2021 సాలగా సామ్రాట్ కన్నడ [12]
2021 రత్నన్ ప్రపంచ రత్నాకర కన్నడ [13]
2021 పుష్ప జాలీ రెడ్డి తెలుగు [14]
2021 బడవ రాస్కెల్ శంకర్ కన్నడ \ తెలుగు
2022 బైరాగీ కన్నడ
2022 తోతాపురి నారాయణ పిళ్ళై కన్నడ [15]
2022 హెడ్ బుష్ ఎంపీ జయరాజ్ కన్నడ [16]
2022 మాన్సూన్ రాగా కన్నడ [17]
2022 ట్వంటీ వన్ హౌర్స్ కన్నడ
మలయాళం
[18]
2022 వన్స్ ఏ అపాన్ టైం ఇన్ జమాలిగడ్డ కన్నడ [19]
2022 హోయసల హోయసల కన్నడ [20]
2022 పుష్ప 2 జాలీ రెడ్డి తెలుగు [21]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (15 February 2022). "'పుష్ప' గుర్తింపునిచ్చింది". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  2. "'This Will Be A First For Kannada Cinema': Pawan Wadeyar About 'Jessie'". Desimartini (in ఇంగ్లీష్). 2016-03-22. Retrieved 2021-08-18.
  3. "'Badmaash will mirror politics'- The New Indian Express". cms.newindianexpress.com. Archived from the original on 2021-08-18. Retrieved 2021-08-18.
  4. "A perfect contrast". Deccan Herald (in ఇంగ్లీష్). 2017-01-27. Retrieved 2021-08-18.
  5. "Dhananjay's Eradane Sala with Mentor". The New Indian Express. Retrieved 2021-08-18.
  6. SM, Shashiprasad (2017-03-04). "Eradanesala movie review: Love is where the Mother is". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-08-18.
  7. "Dhananjay back with negative shades as Daali". The New Indian Express. Retrieved 2019-08-24.
  8. S.M, SHASHIPRASAD (2019-03-01). "Yajamana movie review: It's a fan-tastic action thriller". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-08-18.
  9. "Daali goes bald for 'Suri Popcorn Monkey Tiger'". The New Indian Express. Retrieved 2019-08-24.
  10. "Dhananjay: I am an actor first and then a hero or villain". The New Indian Express. Retrieved 2019-08-24.
  11. "ಪುನೀತ್ 'ಯುವರತ್ನ' ಚಿತ್ರಕ್ಕೆ ಡಾಲಿ ಧನಂಜಯ್ ಎಂಟ್ರಿ". Vijaya Karnataka (in కన్నడ). 2019-02-13. Retrieved 2019-08-24.
  12. "Duniya Vijay-Dhananjaya in Salaga - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-24.
  13. "Dhananjay to headline Rohith Padaki's Rathnan Prapancha | Cinemaexpress". m.cinemaexpress.com. Retrieved 2020-08-01.
  14. "Pushpa: Kannada star Dhananjay to play a crucial role in Allu Arjun's film". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
  15. "Director Vijayaprasad is the reason I chose Totapuri: Dhananjay". The New Indian Express. Retrieved 2019-08-24.
  16. "Dhananjay to play MP Jayaraj, Bengaluru's first underworld don - The New Indian Express". www.newindianexpress.com. Retrieved 2020-08-01.
  17. Sharadhaa, A. (23 August 2021). "It is not good to sit idle, especially when good subjects come your way: Kannada actor Dhananjay". The New Indian Express. Retrieved 29 November 2021.
  18. "The first look of Dhananjaya starrer Twenty One Hours released online". The Times of India (in ఇంగ్లీష్). 22 August 2021. Retrieved 29 November 2021.
  19. "Dhananjay, Aditi Prabhudeva to star in Once Upon a Time in Jamaaligudda". The New Indian Express (in ఇంగ్లీష్). 29 November 2021. Retrieved 29 November 2021.
  20. "Dhananjaya's 25th film is titled as Hoysala - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-14.
  21. ""Jolly Reddy" Dhananjaya wishes his 'Pushpa' director a happy birthday". The Times of India (in ఇంగ్లీష్). 11 January 2022. Retrieved 11 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ధనంజయ&oldid=4076443" నుండి వెలికితీశారు