ధనంజయ్ మహాదిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనంజయ్ మహాదిక్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
జూన్ 2022 – 2028

లోక్సభ
పదవీ కాలం
2014 – 2019
ముందు -
నియోజకవర్గం కొల్హాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1972 జనవరి 15
కొల్హాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు భీంరావు, మంగళ్
జీవిత భాగస్వామి అరుంధతి
సంతానం 3
మూలం [1]

ధనంజయ్ మహాదిక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మే 29న మహారాష్ట్ర నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఖరారై, జూన్ 11న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Dhananjay Bhimrao Mahadik". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. V6 Velugu (12 June 2022). "శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)