ధనంజయ్ సోరెన్
స్వరూపం
| ధనంజయ్ సోరెన్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
| ముందు | లోబిన్ హెంబ్రామ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బోరియో | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ధనంజయ్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బోరివలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ధనంజయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో బోరివలి శాసనసభ నియోజకవర్గం నుండి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లోబిన్ హెంబ్రామ్ పై 19,273 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 97,317 ఓట్లతో విజేతగా నిలవగా, లోబిన్ హెంబ్రామ్ కి 78,044 ఓట్లు వచ్చాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (23 November 2024). "Jharkhand election results 2024: Constituency-wise full winners list and key highlights". the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Economic Times (23 November 2024). "Jharkhand Election Winners List 2024: Here is the full list victorious candidates in the state". the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Indian Express (23 November 2024). "Jharkhand Election Result 2024: Full list of winners (constituency wise) in Jharkhand" (in ఇంగ్లీష్). the original నుండి 27 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 November 2024.
- ↑ "Borio Election Result 2024: JMM Dhananjay Soren Won With 19273 Vote Margin" (in ఇంగ్లీష్). TimelineDaily. 23 November 2024. the original నుండి 9 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2025.
- ↑ "Jharkhand Assembly Election Results 2024 - Borio". Election Commission of India. 23 November 2024. the original నుండి 9 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2025.
- ↑ "Borio Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 9 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2025.