ధనమే ప్రపంచలీల
స్వరూపం
| ధనమే ప్రపంచలీల (1967 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం.ఎ. తిరిముగం |
|---|---|
| తారాగణం | ఎం.జి.రామచంద్రన్, జయలలిత, జానకి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
ధనమే ప్రపంచలీల దేవర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 1967లో విడుదలైన డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం విడుదలైన తైక్కు తలై మగన్ అనే తమిళ సినిమా దీని మాతృక.ఈ చిత్రంలో ఎం. జి.రామచంద్రన్, జయలలిత, షావుకారు జానకి ఎస్ వి రంగారావు ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం, ఎం. ఎం. తిరుముగo, దర్శకత్వంలో రూపుదిద్దుకున్నది. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- ఎస్.వి.రంగారావు
- నగేష్
- అశోకన్
- మనోహర్
- జయలలిత
- షావుకారు జానకి
- రాజశ్రీ
- మనోరమ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.ఎ.తిరుముగం
- కథ: ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
- పాటలు, మాటలు : వీటూరి
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
- ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.వర్మ
- నృత్యం: టి.తంగప్పన్
- కళ: ఎ.కె.పొన్నుస్వామి
- ఎడిటింగ్: పి.వి.మాణిక్యం
- స్టంట్: శ్యామసుందర్
- సమర్పణ: సెంబి ట్రేడర్స్
- నిర్మాణ సంస్థ: దేవర్ ఫిలింస్
- విడుదల:1967.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను వీటూరి రచించాడు.[1]
| క్ర.సం. | పాట | పాడిన వారు |
|---|---|---|
| 1 | అమ్మా అమ్మా అనే రెండక్షరములలో అమృతమే ఉంది | పి.బి.శ్రీనివాస్ |
| 2 | పాడుకున్నాయ్ కన్నూ కన్నూ పలుకరించే నన్నూ నిన్నూ | ఘంటసాల, పి సుశీల |
| 3 | పాల వయసు మురిపాల వయసు కవ్వించు నీదు బల్ సొగసు | |
| 4 | కలలు గనే తరుణమిది గారాలు మానవయ్యా | |
| 5 | చక్కని పిల్లా చిక్కిన వేళా టక్కరి తనమా అయ్యో అయ్యయ్యో |
కథా సంగ్రహం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వీటూరి (1967). ధనమే ప్రపంచలీల పాటల పుస్తకం (1 ed.). p. 12.