ధనుష్ క్షిపణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనుష్
రకం తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి
ఉద్భవించిన దేశం భారత్
సర్వీసు చరిత్ర
వాడేవారు భారత నావికా దళం
ఉత్పత్తి చరిత్ర
తయారీదారు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
విశిష్టతలు
బరువు 4500 కెజి
పొడవు 8.53 మీ
వ్యాసం 0.9 మీ

ఆపరేషను
పరిధి
  • 350 km with 1000 kg warhead. *600 km with 500 kg warhead. *750 km with 250 kg warhead.[1]

పృథ్వి క్షిపణి యొక్క సముద్ర రూపమే ధనుష్ క్షిపణిఇది  సాంప్రదాయిక పేలోడ్‌నే (500 కెజి-1,000 కెజి) కాక, అణు వార్‌హెడ్‌ను కూడా మోసుకుపోగలదు[2]. 350 కిమీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2012 అక్టోబరు 5 న, 2013 నవంబరు 23 న, 2015 ఏప్రిల్ 9 న, 2015 నవంబరు 24 న ధనుష్‌ను విజయవంతంగా పరీక్షించారు[3][4][5][6]. ఈ పరీక్షలను బంగాళాఖాతంలో INS సుభద్ర నుండి చేసారు. ధనుష్‌ను శత్రు నౌకలను నాశనం చేసేందుకు వాడవచ్చు. అలాగే దూరాన్నిబట్టి భూమిపై ఉన్న లక్ష్యాలను కూడా  ఛేదించవచ్చు.[7] ధనుష్ చేరికతో శత్రు లక్ష్యాలను ఎంతో కచ్చితత్వంతో ఛేదించగల సమర్ధత భారత నౌకాదళానికి కలుగుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]