ధనువు

వికీపీడియా నుండి
(ధనుస్సు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విల్లంబులు ధరించిన ఒక మొఘల్ సైనికుని చిత్రపటం

ధనువు లేక ధనుస్సు సంస్కృతం . వాడుక భాషలో విల్లు.బ్రౌన్ నిఘంటువు ప్రకారం ధనువు పదప్రయోగాలు, ధనురాకారము, ధనుర్ధరుడు, ధనుష్మంతుడు లేక ధానుష్కుడు, విలుకాడు, ధనుర్మార్గము.విల్లు తయారీలో మొఘలు రాజులు అత్యంత నైపుణ్యం సాధించారు. వీరు గేదెకొమ్ము లను, దూడ కాలి మడెం టెండాన్స్ ను, గేదె రక్తంతో చేసిన బంకను, కొద్దిపాటి చెక్క కొయ్యను, గేదె ప్రేగుల నుంచి చేసిన వింటినారను వాడి యూరోపియన్స్ కన్నా బలమైన విల్లును రూపొందించారు.మొఘలుల విజయంలో గన్ పాడర్ తో పాటు, ఇది కూడా ప్రధానమైన పాత్ర పోషించిందని చరిత్ర చెబుతుంది.

ఆర్చి[మార్చు]

సంగం వద్ద A.S.పేట దర్గా వారు రహదారిపై ఏర్పాటు చేసిన ఆర్చి (ప్రవేశద్వారం)

విల్లు ఆకారంలో నిర్మించిన ప్రవేశ ద్వారాన్ని ఆర్చి అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ధనువు&oldid=2160708" నుండి వెలికితీశారు