Jump to content

ధన్ ధనా ధన్ గోల్

వికీపీడియా నుండి
ధన్ ధనా ధన్ గోల్
దర్శకత్వంవివేక్ అగ్నిహోత్రి
రచనస్క్రీన్ ప్లే:
రోహిత్ మల్హోత్రా
విక్రమాదిత్య మోత్వానే
మాటలు:
అనురాగ్ కశ్యప్
రోహిత్ మల్హోత్రా
కథరోహిత్ మల్హోత్రా
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణంజాన్ అబ్రహం, బిపాసా బసు, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ
ఛాయాగ్రహణంఅత్తర్ సింగ్ సైనీ
కూర్పుహేమల్ కొఠారి
సంగీతంపాటలు:
ప్రీతమ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
సంజోయ్ చౌదరి
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
2007 నవంబరు 23 (2007-11-23)
సినిమా నిడివి
167 నిమిషాలు
దేశంనిమిషాలు
భాషనిమిషాలు
బడ్జెట్₹190 మిలియన్[1]
బాక్సాఫీసు₹217.2 మిలియన్[2]

ధన్ ధనా ధన్ గోల్ 2007లో విడుదలైనస్పోర్ట్స్ డ్రామా సినిమా. యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జాన్ అబ్రహం, బిపాసా బసు, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 23 నవంబర్ 2007న విడుదలై,[3][4] 2007 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని టౌస్ లెస్ సినిమాస్ డు మోండే (వరల్డ్ సినిమా) విభాగంలో ప్రదర్శించబడింది.[5][6][7]

నటీనటులు

[మార్చు]
  • జాన్ అబ్రహం - సన్నీ కె. భాసిన్‌
  • బిపాసా బసు - డాక్టర్ రుమానా అలీ ఖాన్‌
  • అర్షద్ వార్సీ - షాన్ అలీ ఖాన్ (రుమానా సోదరుడు)
  • జెహ్రా నఖ్వీ - జెన్నీ (షాన్ భార్య)
  • నజియా ఖాన్ - శ్వేత (రణవీర్ గర్ల్ ఫ్రెండ్)
  • కుశాల్ పంజాబీ - రణవీర్ "గోలీ" చౌహాన్‌
  • బోమన్ ఇరానీ - టోనీ సింగ్‌
  • షెర్నాజ్ పటేల్ - టోనీ భార్య
  • దలీప్ తాహిల్ - జానీ బక్షి
  • రాజేంద్రనాథ్ జుట్షి - మాంటీ సింగ్‌
  • దిబ్యేందు భట్టాచార్య - దేబాశిష్ "దేబు"
  • షిఫు కనిష్క (జట్టు సభ్యుడు సౌత్‌హాల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు)
  • సౌరభ్ దూబే - సన్నీ తండ్రి జైదేవ్ భాసిన్ పాత్రలో
  • నటాషా సిన్హా - సన్నీకి తల్లి
  • జుడాన్ అలీ
  • ఎర్నెస్ట్ ఇగ్నాసియస్ - ధారివాల్‌
  • టౌసిఫ్ జహాన్ - సెమీ-ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌
  • సనా ఖాన్ - బిల్లో రాణి పాటలో
  • అజయ్ కళ్యాణ్‌సింగ్ - సౌతాల్ యునైటెడ్ ఫుట్‌బాల్ ఫ్యాన్‌

పాటలు

[మార్చు]
పాట గాయకులు[8] వ్యవధి
బిల్లో రాణి ఆనంద్ రాజ్ ఆనంద్, రిచా శర్మ 5:33
హల్లా బోల్ దలేర్ మెహందీ 5:05
హే డ్యూడ్ దేవ్రాట్ 5:00
ఇష్క్ కా కల్మా నీరజ్ శ్రీధర్ 4:44
తారా రు జావేద్ 3:51
బిల్లో రాణి (రీమిక్స్) ఆనంద్ రాజ్ ఆనంద్, రిచా శర్మ 4:42

మూలాలు

[మార్చు]
  1. "Dhan Dhana Dhan Goal - Movie - Box Office India". boxofficeindia.com. Archived from the original on 11 July 2019. Retrieved 8 October 2024.
  2. Hungama, Bollywood (23 November 2007). "Dhan Dhana Dhan Goal Box Office Collection | India | Day Wise | Box Office - Bollywood Hungama". Archived from the original on 9 October 2024. Retrieved 8 October 2024.
  3. "Dhan Dhana Dhan Goal Review 3/5 | Dhan Dhana Dhan Goal Movie Review | Dhan Dhana Dhan Goal 2007 Public Review | Film Review". Bollywood Hungama. Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  4. "Goal: The Rediff Review". rediff.com. Archived from the original on 23 September 2020. Retrieved 12 February 2023.
  5. "Preview: Acceptance in Cannes bestows prestige and honour". Monsters and Critics. 30 September 2012. Archived from the original on 30 September 2012.
  6. "Cannes, India celebrate 60 years".
  7. Adarsh, Taran (2 August 2007). "Goal gets a new name". IndiaFM. Retrieved 29 December 2011.[permanent dead link]
  8. "Indiafm.com: Music review of Dhan Dhana Dhan Goal". DNA. Archived from the original on 26 November 2007. Retrieved 2007-11-03.

బయటి లింకులు

[మార్చు]