ధరాపురం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ధరాపురం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తిరుప్పూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | ఈరోడ్ |
ధరాపురం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరుప్పూర్ జిల్లా, ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | ఎ. సేనాపతి గౌండర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | ఎ. సేనాపతి గౌండర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | పార్వతి అంజుమన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | పళనిఅమ్మాళ్ | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| అసెంబ్లీ | పదవీకాలం | ఎమ్మెల్యే | పార్టీ |
| ఐదవది | 1971-1977 | VP పళనిఅమ్మాళ్ | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
| ఆరవది | 1977-1980 | ఆర్. అయ్యచామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) |
| ఏడవ | 1980-1984 | ఎ. పెరియసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) |
| ఎనిమిదవది | 1984-1989 | ఎ. పెరియసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) |
| తొమ్మిదవ | 1989-1991 | టి. శాంతకుమారి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| పదవ | 1991-1996 | పి. ఈశ్వరమూర్తి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) |
| పదకొండవ | 1996-2001 | ఆర్. సరస్వతి | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
| పన్నెండవది | 2001-2006 | వి. శివకామి | పట్టాలి మక్కల్ కట్చి |
| పదమూడవ | 2006-2011 | పి. ప్రబావతి | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
| పద్నాలుగు | 2011[3]-2016 | కె. పొన్నుసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) |
| పదిహేను | 2016[4]-2021 | కాళీముత్తు VS | భారత జాతీయ కాంగ్రెస్ |
| పదహారు | 2021[5][6]- | ఎన్. కయల్విజి | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15. Retrieved 2023-08-02.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
