ధర్మతేజ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మతేజ
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పేరాల
నిర్మాణం సాయినాథ్
తారాగణం కృష్ణంరాజు ,
రాధిక శరత్‌కుమార్,
శివకృష్ణ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ కళ్యాణి కంబైన్స్
భాష తెలుగు

ధర్మ తేజ [1] 1989 లో పేరాల దర్శకత్వంలో వచ్చిన సినిమా. కళ్యాణి కంబైన్స్ పతాకంపై సాయినాథ్ నిర్మించాడు. ఇందులో కృష్ణంరాజు, శారద, రాధిక, వాణీ విశ్వనాధ్ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం పూంతొట్టా కావల్కరన్కు రీమేక్.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రం లోని పాటలకు బాణీలు, నేపథ్య సంగీతం విద్యాసాగర్ సమకూర్చారు. పాటలన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు.

శీర్షిక గాయకులు
"చిక్కెనమ్మ చక్కనమ్మ" ఎస్పీ బాలు, పి సుశీల
"ఎద మీటే వానజల్లు" ఎస్పీ బాలు, ఎస్ జానకి
"పచ్చని ముచ్చట" ఎస్పీ బాలు, ఎస్ జానకి
"సంబరాలు జరగాలి" ఎస్పీ బాలు
"వెళ్ళిపోనీ విడిచి" ఎస్పీ బాలు

మూలాలు[మార్చు]

  1. "Dharma Teja". atozmp3. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 13 February 2016.