ధర్మన్నగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధర్మన్నగూడ రంగారెడ్డి జిల్లాలోవి యాచారం మండలానికి చెందిన గ్రామం.[1] ధర్మన్నగూడ గ్రామంలో సుమారు 250 ఇళ్లు ఉంటాయి. సుమారు 1000 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్‌ ఉంది. ఈ గ్రామ విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చారు. మండల, జిల్లాస్థాయిలో గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ఈ గ్రామానికి వరుసగా మూడేళ్లు ట్రిఫుల్‌ ఐటీ సీట్లు రావడం గమనార్హం. (ప్రశాంతి (2008, శివ (2009), శ్రీకాంత్‌ (2010) ). ఇంకా ధర్మన్నగూడలో ఇంటర్‌, డిగ్రీ, పిజీ స్థాయిల్లో చదివేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం పేదవారే ఉండటం వల్ల చాలా వరకు చదువు మీదే ఆధారపడతారు. ఈ గ్రామానికి చెందిన చాలా మంది యువకులు వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లలో పనిచేస్తున్నారు. ఈ మధ్య గవర్నమెంట్ మెంట్ జాబులు తెచ్చుకున్నారు. చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడి చదువుతున్నారు. ఈ గ్రామంలో రెండు మూడు యువజన సంఘాలు ఉన్నాయి. అందులో ఆదర్శ యువజన సంఘం సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. పేద విద్యార్థుల కోసం ఫ్రీగా ట్యూషన్‌ నిర్వహిస్తోంది. గ్రామంలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ గ్రామానికి మంచి చరిత్రే ఉంది. భూస్వాములపై పోరాటం చేసి సుమారు 500 ఎకరాలను పేద ప్రజలకు పంచిన ఘనత సీపీఎం పార్టీకే దక్కుతుంది. ఈ గ్రామం నడి బొడ్డున ఉన్న అమర వీరుల స్తూపం చుట్టు పక్కల ఏ ఊర్లలో లేనంత పెద్దగా గొప్పగా ఉంది. ఇంతకు ముందు చిన్నతుండ్ల గ్రామా పంచాయతీ పరిధి లో ఉన్న ధర్మన్నగూడా 2018 లో స్వతంత్ర గ్రామా పంచాయతీగా ఏర్పడింది. వూరికి మూడు - నాల్గు కిలోమీటార్లా దూరంలో పెద్ద అడవి ఉంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది.

ఈ గ్రామ ప్రజలను ఇప్పటికి సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. = శ్మశానా వాటికల వద్ద నీళ్ళ వసతి, బాత్ రూమ్స్ వసతి లేదు. ప్రహారి గోడ లేదు. = ధర్మన్నగూడ గ్రామంలో చాలా వరకు ఇప్పటికీ సిసి రోడ్స్ లేవు. = అండర్ డ్రై నేజ్ లేదు. = భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. = రేషన్ షాప్ లో రేషన్ సరిగా తూకం వుండదు. = నాటు సారాను పూర్తిగా నిషేధించడంలో అధికారులు విఫలం అయ్యారు. చాలా మంది దీని భారినా పడి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. = ప్రస్తుతం వున్నా ప్రభుత్వ స్కూల్ ఒక భవనం సర్వీస్ అయిపొయింది. దీని స్థానంలో కొత్త భవనం నిర్మించాలి. గేటు ఎక్కించాలి. గ్రామంలో వున్నా స్కూల్ విద్యార్థులను మంచిగా తీర్చి దిద్దుతున్నా సరి అయినా వసతులు లేవు. ఆట వస్తువులు లేవు. కంప్యూటర్స్ లేవు. = విద్యార్థులకు చదువుకోవడానికి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చెయ్యాలి. = మంచి నీళ్ళ సరపరాకు ఇంకో ఐదారు మినీ ట్యాన్క్స్ ఏర్పాటు చెయ్యాలి.

The school MPPS DHARMANNAGUDA is located in the area TOOLE KHURD of YACHARAM. MPPS DHARMANNAGUDA is in the RANGAREDDI district of ANDHRA PRADESH state. pincode is 501509. MPPS DHARMANNAGUDA YACHARAM was establised in the year 1965. The management of MPPS DHARMANNAGUDA is Local Body.

MPPS DHARMANNAGUDA is a Primary only school. The coeducation status of MPPS DHARMANNAGUDA is Co-Educational. The residential status of MPPS DHARMANNAGUDA is No. and the residential type of MPPS DHARMANNAGUDA is Ashram (Govt). The total number of students in MPPS DHARMANNAGUDA YACHARAM is 44. The total number of teachers in MPPS DHARMANNAGUDA YACHARAM is 2. The total number of non teaching staff in MPPS DHARMANNAGUDA is 0. The medium of instruction in MPPS DHARMANNAGUDA is Telugu.

The total number of class rooms in MPPS DHARMANNAGUDA is 3. The total number of other rooms in MPPS DHARMANNAGUDA is 1. The total number of black boards in MPPS DHARMANNAGUDA is 5. The total number of books in the library of MPPS DHARMANNAGUDA is 347. The total number of computers in MPPS DHARMANNAGUDA YACHARAM is 0. The student teacher ratio of MPPS DHARMANNAGUDA YACHARAM is 22.00000. The student classroom ratio of MPPS DHARMANNAGUDA is 15.00000. Nagati Ravindra, Cell: 9490099149, Lakumalla Ramakrishna 9618075992

R1.2 Member Wise AABY Renewal ReportAs on Date : 03/02/2014 12:00 PM Andhra pradesh

District : Ranga Reddy Mandal :Yacharam Panchayat :Toole Khurd Habitation :Dharmannaguda

Sno Member Name Allication/LIC ID Husband/Father Name Photo of the AABY member 1 Aavulakadi Balaraju 943902 Aavulakadi Jangaiah 2 Burri Sanjeeva 943905 Burri Swamy 3 Gaura Dasharath 943906 Goura Mallaiah 4 Mandala Jangaiah 943909 Mandala Bhuchaiah

About Dharmannaguda

Dharmannaguda is a small Village/hamlet in Yacharam Mandal in Rangareddi District of Andhra Pradesh State, India. It comes under Tulekurd Panchayath. It belongs to Telangana region . It is located 76 KM towards East from District head quarters Hyderabad. 49 KM from State capital Hyderabad

Dharmannaguda is surrounded by Manchal Mandal towards North, Ibrahimpatnam Mandal towards North, Kandukur Mandal towards west, Madgul Mandal towards South .

Hyderabad, Devarakonda, Farooqnagar, Bhongir are the nearby Cities to Dharmannaguda.

Demographics of Dharmannaguda Telugu is the Local Language here. Total population of Dharmannaguda is 2766 .Males are 1419 and Females are 1,347 living in 597 Houses. Total area of Dharmannaguda is 1494 hectares. HOW TO REACH Dharmannaguda By Road L B Nagar is the Nearest Town to Dharmannaguda. L B Nagar is 57 km from Dharmannaguda. Road connectivity is there from L B Nagar to Dharmannaguda. By Rail There is no railway station near to Dharmannaguda in less than 10 km. How ever there are railway Stations from Near By town L B Nagar. are the railway Stations near to L B Nagar. You can reach from L B Nagar to Dharmannaguda by road after . How ever Hyderabad Decan Rail Way Station is major railway station 49 KM near to Dharmannaguda

By Bus Hayatnagar APSRTC Bus Station, B.N.Reddy Nagar APSRTC Bus Station, B.N.R. Nagar APSRTC Bus Station are the nearby by Bus Stations to Dharmannaguda .APSRTC runs Number of busses from major cities to here. 469 bus number Pincodes near Dharmannaguda 501509 ( Yacharam ), 501506 ( Ibrahimpatnam (K.V.Rangareddy) ), 501508 ( Raipole )

యస్ సి కార్పో రేషన్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారి వివరాలు Name of the District: Ranga Reddy Mandal Yacharam VIllage Dharmannagudem

Sl. No. Name & Address of the Beneficiary VILLAGE MANDAL AGE SEX Year Extent (Acs.) Survey No. Dry Wet Unit Cost Name Father / Husband Name Cheque No. Date NSFDC Loan 1 2 3 4 5 6 7 8 9 9 (a) 10 11 12 15 16 19 1 K.Mallamma/Ramaiah Tulekurd Yacharam 45 1 136,142 1 10500 3150 2 A.Kamalamma/Anjaiah Tulekurd Yacharam 25 1 136,142 1 10500 3150 3 A.Jangamma/Ramulu Tulekurd Yacharam 25 1 136,142 1 10500 723677 31.10.1995 3150 4 B.Yadamma/Yadaiah Tulekurd Yacharam 25 1 136,142 1 10500 723678 31.10.1995 3150 5 M.Susheela/Sathaiah Tulekurd Yacharam 25 1 136,142 1 10500 723679 31.10.1995 3150 6 P.Yadamma/Chandraiah Tulekurd Yacharam 20 1 136,142 1 10500 723680 31.10.1995 3150 7 P.Buggamma/Jangaiah Tulekurd Yacharam 40 1 136,142 1 10500 723681 31.10.1995 3150 8 M.Barathamma/Narayana Tulekurd Yacharam 26 1 136,142 1 10500 723682 31.10.1995 3150 9 M.Gangamma/Jangaiah Tulekurd Yacharam 40 1 136,142 1 10500 723683 31.10.1995 3150 10 M.Roshamma/Bashaiah Tulekurd Yacharam 26 1 136,142 1 10500 3150 11 M.Yellamma/Yellaiah Tulekurd Yacharam 40 1 136,142 1 10500 3150 12 M.Padmamma/Paresha Tulekurd Yacharam 20 1 136,142 1 10500 3150 13 N.Sathemma/Narayana Tulekurd Yacharam 28 1 136,142 1 10500 3150 14 M.Pushpa/Yadaiah Tulekurd Yacharam 20 1 136,142 1 10500 3150 15 B.Jangamma/Kistaiah Tulekurd Yacharam 35 1 136,142 1 10500 3150 16 D.Savithri/Peddulu Tulekurd Yacharam 25 1 136,142 1 10500 3150 17 A.Padmamma/Jangaiah Tulekurd Yacharam 25 1 136,142 1 10500 3150 18 A.Venkatamma/Kistaiah Tulekurd Yacharam 28 1 136,142 1 10500 3150 19 P.Anjamma/Satyanarayana Tulekurd Yacharam 20 1 136,142 1 10500 3150 20 Sugunamma/Bagaiah Tulekurd Yacharam 20 1 136,142 1 10500 3150 21 A.Yadamma/Laxmaiah Tulekurd Yacharam 30 1 136,142 1 10500 3150 22 M.Sailamma/Ramulu Tulekurd Yacharam 24 1 136,142 1 10500 3150 23 N.Narasamma/Sathaiah Tulekurd Yacharam 30 1 136,142 1 10500 3150 24 N.Anjamma/Kistaiah Tulekurd Yacharam 25 1 136,142 1 10500 3150 25 B.Laxmamma/Jangaiah Tulekurd Yacharam 35 1 136,142 1 10500 3150


గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు