Jump to content

ధర్మేంద్ర కశ్యప్

వికీపీడియా నుండి
ధర్మేంద్ర కుమార్ కశ్యప్

పదవీ కాలం
2014 మే 16 2024 – 2024 జూన్ 3
ముందు మేనకా గాంధీ
తరువాత నీరజ్ కుష్వాహ మౌర్య
నియోజకవర్గం అయోన్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1968-06-01) 1968 జూన్ 1 (age 57)
కంధర్‌పూర్, బరేలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ[1]
జీవిత భాగస్వామి సరోజ్ కశ్యప్
సంతానం 2 కుమార్తెలు
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

ధర్మేంద్ర కశ్యప్ (జననం 1 జూన్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అయోన్లా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ధర్మేంద్ర కశ్యప్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అయోన్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి కున్వర్ సర్వరాజ్ సింగ్‌పై 1,38,429 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి రుచి వీరపై 1,13,743 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

ధర్మేంద్ర కశ్యప్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అయోన్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి నీరజ్ కుష్వాహ మౌర్య చేతిలో 15,969 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "BJP to field SP rebel in Aonla, Maneka to shift to Pilibhit - Indian Express".
  2. "Dharmendra Kashyap" (in ఇంగ్లీష్). The Indian Express. 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  3. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-17.
  4. "Aonla: BJP Nominates Dharmendra Kashyap Hoping For A Hat-Trick Win" (in ఇంగ్లీష్). TimelineDaily. 15 March 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  5. "Dharmendra Kashyap, Bharatiya Janata Party Representative for Aonla, Uttar Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  6. "2024 Loksabha Elections Results - Aonla" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 6 June 2024. Retrieved 19 February 2025.