Jump to content

ధార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ధార్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాధార్
లోక్‌సభ నియోజకవర్గంధార్

ధార్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్ జిల్లా, ధార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు పేరు పార్టీ
1957 వసంతరావు ప్రధాన్ అఖిల భారతీయ హిందూ మహాసభ
1962 కన్హియాలాల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 వసంతరావు ప్రధాన్ భారతీయ జన సంఘ్
1972 సురేంద్రసింగ్ గంగాసింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 విక్రమ్ వర్మ జనతా పార్టీ
1980 విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ
1985 మోహన్‌సింగ్ బుందేలా భారత జాతీయ కాంగ్రెస్
1990 విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ
1993 విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ
1998 కరణ్‌సింగ్ పవార్ భారత జాతీయ కాంగ్రెస్
2003 జస్వంత్ సింగ్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ
2008[1] బల్ముకుంద్ సింగ్ గౌతమ్ భారత జాతీయ కాంగ్రెస్
2013[2] నీనా విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ
2018[3] నీనా విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ
2023[4][5][6] నీనా విక్రమ్ వర్మ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. "Madya Pradesh Assembly Election Results - 2025". Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  5. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  6. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.