ధిక్కరించు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధిక్కరించు [ dhikkariñcu ] dhik-karintsu. సంస్కృతం v. a. To flout, scorn, disregard, treat contemptously, cry out against, తిరస్కరించు. ధిక్కారము or ధిక్రియ dhik-kāramu. n. Scorn, contempt. తిరస్కారము.[1] ధిక్కారి dhik-kāri. n. A scorner. H. ii. 82. ధిక్కృతుడు one who is scorned, తిరస్కరింపబడినవాడు.

మూలాలు[మార్చు]