ధీమహి
ధీమహి 2023లో విడుదలైన భారతీయ తెలుగు భాషా సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా. కెప్టెన్ కుక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహస్ పగడాల, విరాట్ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు సాహస్ పగడాల & నవీన్ కాంటే రచించి దర్శకత్వం వహించారు.[1] సాహస్ పగడాల, నిఖితా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 18న విడుదల చేసి,[2] సినిమాను అక్టోబర్ 27న విడుదల చేశారు.[3]
కథ
[మార్చు]సర్జన్గా కార్తీక్ (సాహస్) అమెరికాలో పని చేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి (ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. మహిని అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది, ఆ తర్వాత చంపేస్తారు. తన మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్ నెక్రోమాన్సీ పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆయన ఎదురుకున్న సంఘటనలు ఏమిటి? ఆ తర్వాత ఏమైందనేదే మిగతా సినిమా కథ.[4][5][6]
నటీనటులు
[మార్చు]- కార్తీక్ గా సాహస్ పగడాల
- నిధిగా నిఖిత శర్మ
- ఆషికా పగడాల అస్ ధీమహి
- మైత్రిగా సౌజన్య కాసినా
- విజయ్ గా విరాట్ కపూర్
- జెడి చెరుకూరు యాస్ జెడి
- జయదేవ్ గా శ్రీజిత్ గంగాధరన్
- ఆనంద్ గా వంశీ దావులూరి
- రీతు ఛినా అస్ ధీమహి
- భూమికగా భూమిక పటేల్
- సుష్మా కపాసే
మూలాలు
[మార్చు]- ↑ "Dhimahi is a soul-swap thriller with a spiritual backdrop". The Pioneer. 9 August 2023. Retrieved 15 January 2026.
- ↑ "Telugu Film Dhimahi's Trailer Promises An Intense Supernatural Thriller". News18 (in ఇంగ్లీష్). 2023-10-19. Archived from the original on 2023-10-26. Retrieved 2023-10-28.
- ↑ "Saahas' Dhimahi gets release date". Cinema Express (in ఇంగ్లీష్). 15 October 2023. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.
- ↑ "ధీమహి రివ్యూ". NTV Telugu. 27 October 2023. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "Dhimahi: A Unique Thriller With A Few Flaws Here And There". 27 October 2023. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.
- ↑ Sistu, Suhas (2023-10-27). "'Dhimahi' review: Fresh concept". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.
