ధూండతే రెహ్ జావోగే
స్వరూపం
ధూండతే రెహ్ జావోగే | |
---|---|
దర్శకత్వం | ఉమేష్ శుక్లా |
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం | కునాల్ ఖేము పరేష్ రావల్ సోనూ సూద్ సోహా అలీ ఖాన్ దిలీప్ జోషి జానీ లీవర్ |
ఛాయాగ్రహణం | మనోజ్ గుప్తా |
కూర్పు | అష్ఫాక్ మక్రానీ |
సంగీతం | సాజిద్–వాజిద్ |
పంపిణీదార్లు | యూటీవీ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 March 2009 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | నిమిషాలు |
భాష | హిందీ |
ధూండ్తే రెహ్ జావోగే యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించగా కునాల్ ఖేము, పరేష్ రావల్, సోనూ సూద్, సోహా అలీ ఖాన్, దిలీప్ జోషి, జానీ లీవర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారత దేశంలో మార్చి 6న, యునైటెడ్ స్టేట్స్‌లో మార్చి 20న విడుదలైంది.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- కునాల్ ఖేము - ఆనంద్ పవార్
- పరేష్ రావల్ - రాజ్ చోప్రా (రాజ్ జీ)
- సోనూ సూద్ - ఆర్యన్ కపూర్ / వీరూ / శివస్వామి ముత్తుస్వామి చిన్నస్వామి మురళీధరన్ / విజయ్ బోల్ బచ్చన్ / గణేష్ గొంజాలెస్ (4 సార్లు పాత్ర)
- సోహా అలీ ఖాన్ - నేహా చటోపాధ్యాయ / చుల్బులి బసంతి
- దిలీప్ జోషి - మామా నౌతంకి
- జానీ లీవర్ - పర్వేజ్ అషర్రఫ్ అలీ / డాకు రబ్బర్ సింగ్ అకా డాకు బాబా
- అమిత్ భట్ - మామా అసిస్టెంట్
- అస్రానీ - రతన్ జీ
- హృషితా భట్ - రియా
- అమిత్ ఠాకూర్ - రిషికేశ్ బజాజ్
- దీపాల్ షా - లోలో
- రజాక్ ఖాన్ - ఉస్మాన్ ఖుజ్లీ
పాటలు
[మార్చు]- ధూండతే రెహ్ జావోగే – సోను నిగమ్
- పాల్ యే ఆనే వాలా పాల్ - నీరజ్ శ్రీధర్
- సల్మా-ఓ-సల్మా - పలాష్ సేన్
- ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్ - వాజిద్
- నాకో-రే-నాకో - వాజిద్, జావేద్ అలీ
- అప్నే కో పైసా చాహియే – వాజిద్, సౌమ్య రావ్
- వాయిద్యం - సాజిద్
మూలాలు
[మార్చు]- ↑ "Dhoondte Reh Jaoge". Bollywood Hungama. Archived from the original on 8 March 2008.
- ↑ Adarsh, Taran (6 March 2009). "Dhoondte Reh Jaoge Movie Review". Bollywood Hungama. Retrieved 16 January 2024.
- ↑ N, Patcy (6 March 2009). "Watch Dhoondte Reh Jaoge at your own risk". Rediff.com. Retrieved 16 January 2024.
- ↑ Baliga, Shashi (20 April 2009). "Review: Dhoondte Reh Jaoge". Hindustan Times. Mumbai. Retrieved 16 January 2024.