Jump to content

ధూమ్ ధామ్

వికీపీడియా నుండి
ధూమ్ ధామ్
దర్శకత్వంరిషబ్ సేథ్
స్క్రీన్ ప్లేఆదిత్య ధార్
కథఆర్ష్ వోరా
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ వాసని
కూర్పుప్రవీణ్ కతికులోత్
సంగీతంక్లింటన్ సెరెజో
బియాంకా గోమ్స్ (షోర్ పోలీస్)
నిర్మాణ
సంస్థలు
జియో స్టూడియోస్
B62 స్టూడియో ప్రొడక్షన్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
14 ఫిబ్రవరి 2025 (2025-02-14)
సినిమా నిడివి
108 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

ధూమ్ ధామ్ 2025లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా. జియో స్టూడియోస్, B62 స్టూడియో ప్రొడక్షన్ బ్యానర్‌లపై జ్యోతి దేశ్‌పాండే , ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించిన ఈ సినిమాలో యామి గౌతమ్ ధర్, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించగా రిషబ్ సేథ్ దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[2][3][4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."సిల్సిలా"అరిజిత్ సింగ్ , జోనితా గాంధీ3:03
2."హౌ ఆర్ యూ"క్లింటన్ సెరెజో, బెన్నీ దయాల్ , అసీస్ కౌర్ , రోమీ3:16
3."హసీనో"విశాల్ దద్లానీ , న్యూమాన్ పింటో4:00
4."చంచల్"సుదీప్ జైపూర్‌వాలే3:21
5."కంద చుభా"సోనూ కక్కర్3:09
6."మ్యాడ్‌మాన్ ఆన్ ది రన్"బియోంకా గోమ్స్3:08
మొత్తం నిడివి:19:57

మూలాలు

[మార్చు]
  1. "Dhoom Dhaam (12)". British Board of Film Classification. 28 November 2024. Retrieved 14 February 2025.
  2. "Dhoom Dhaam: Release date, cast, plot, runtime, and more about Yami Gautam-Pratik Gandhi's action rom-com". OTT Play. Retrieved 11 February 2025.
  3. Chatterjee, Saibal (14 February 2025). "Dhoom Dhaam Review: Yami Gautam's Film Is Not As Much Fun As It Aspires To Be". NDTV. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.
  4. Gupta, Shubhra (14 February 2025). "Dhoom Dhaam movie review: Yami Gautam, Pratik Gandhi film skims tropes, while straining to be novel". The Indian Express. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.
  5. Keswani, Pallavi (14 February 2025). "'Dhoom Dhaam' movie review: Yami Gautam, Pratik Gandhi are ineffective in this screwball comedy". The Hindu. Retrieved 2 December 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ధూమ్_ధామ్&oldid=4685221" నుండి వెలికితీశారు