Jump to content

ధూలే

అక్షాంశ రేఖాంశాలు: 20°53′59″N 74°46′11″E / 20.89972°N 74.76972°E / 20.89972; 74.76972
వికీపీడియా నుండి
Dhule
City
Dhule Flyover, Gurudwara, Tower Garden
Dhule is located in Maharashtra
Dhule
Dhule
Location of Dhule City in Maharashtra state
Coordinates: 20°53′59″N 74°46′11″E / 20.89972°N 74.76972°E / 20.89972; 74.76972
Countryభారతదేశం India
StateMaharashtra
RegionKhandesh (North Maharashtra)
DivisionNashik
DistrictDhule district
TalukasDhule
Government
 • TypeMayor–Council
 • District collectorShri Jalaj Sharma
 • Superintendent of PoliceShri Patil
 • Municipal CommissionerShri
 • MayorShri Pradip Karpe
విస్తీర్ణం
 • Total175 కి.మీ2 (68 చ. మై)
Dimensions
 • Length20 కి.మీ (10 మై.)
 • Width8.7 కి.మీ (5.4 మై.)
Elevation
319 మీ (1,047 అ.)
జనాభా7,50,000
 • RankIndia: 123rd
DemonymDhulekar
Languages
 • OfficialMarathi
Time zoneUTC+5:30 (IST)
PIN
42400x
Telephone code+91 256
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationMH-18
Sex ratio52/48 /
ClimateAw (Köppen)
Avg. summer temperature44 °C (111 °F)
Avg. winter temperature20 °C (68 °F)

ధూలే మహారాష్ట్ర వాయవ్య భాగంలోని ధులే జిల్లాలో పశ్చిమ ఖండేష్ అని పిలువబడే నగరం. పంజారా నది ఒడ్డున ఉన్న ధూలే MIDC, RTO, MTDC లకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఇది ధూలే జిల్లాకు ముఖ్యపట్టణం.

భౌగోళికం

[మార్చు]

ధూలే 20°54′N 74°47′E / 20.9°N 74.78°E / 20.9; 74.78 వద్ద, [2] సముద్రమట్టానికి సగటున 250 మీటర్ల ఎత్తులో ఉంది. (787 అడుగులు). ధూలే దక్కన్ పీఠభూమికి వాయవ్య మూలలో ఉన్న ఖాందేష్ ప్రాంతంలో ఉంది. నాసిక్, జల్గావ్ తర్వాత ఉత్తర మహారాష్ట్రలో ధూలే నగరం మూడవ అతిపెద్ద నగరం.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, [3] ధూలే జనాభా 3,75,603. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. ధూలే సగటు అక్షరాస్యత రేటు 85%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీలలో ఇది 69%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

రవాణా

[మార్చు]

రైలు

[మార్చు]
ధూలే- సెంట్రల్ బస్ స్టాండ్

ధూలే నుండి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ రైళ్లు లేవు. ధూలే నుండి 80 కి.మీ. దూరంలో ఉన్న జలగావ్ జంక్షన్ సమీపం లోని ప్రధాన రైల్వే జంక్షన్ [4] ధూలే టెర్మినస్ (స్టేషన్ కోడ్: DHI) సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలిస్‌గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య చాలిస్‌గావ్ ధులే ప్యాసింజర్ రోజుకు నాలుగు సార్లు నడుస్తుంది.

రోడ్డు

[మార్చు]

ధూలే మూడు జాతీయ రహదారుల జంక్షన్‌లో ఉంది. అవి NH-3, NH-6, NH-211. ఆసియన్ హైవే ప్రాజెక్టులో భాగంగా, NH3, NH6 భాగాలను AH47 & AH46 గా మార్చారు. సెంట్రల్ బస్టాండుపై ఉన్న రవాణా వత్తిడి కారణంగా దేవపూర్‌లో మరో బస్ స్టాండు నిర్మించారు. ఇక్కడ నుంచి రోజూ దాదాపు 120 రూట్ బస్సులు నడుస్తున్నాయి.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Dhule | City, History, & Location". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-09-30.
  2. Falling Rain Genomics, Inc - Dhule.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  4. "How to reach Dhule by train, flight, bus or road - Click here - Cleartrip". Cleartrip Route Planner. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
  5. 03/24/2015 : Divya Marathi e-Paper, dhule, e-Paper, dhule e Paper, e Newspaper dhule, dhule e Paper, dhule ePaper Archived 2022-08-08 at the Wayback Machine.
  6. Welcome to Archived 20 మార్చి 2016 at the Wayback Machine.
  7. devpur bus stop - Maharashtra Times[permanent dead link].
"https://te.wikipedia.org/w/index.php?title=ధూలే&oldid=4266572" నుండి వెలికితీశారు