Jump to content

ధృశాంత్ సోని

వికీపీడియా నుండి
Dhrushant Soni
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-10-09) 1995 అక్టోబరు 9 (వయసు: 30)
మూలం: ESPNcricinfo, 9 October 2019


ధృశాంత్ సోని (జననం 1995, అక్టోబరు 9) భారతీయ క్రికెటర్.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్ తరపున 2019, అక్టోబరు 9న లిస్ట్ A అరంగేట్రం చేశాడు.[2] అతను 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరపున 2021, జనవరి 10న ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Dhrushant Soni". ESPNcricinfo. Retrieved 9 October 2019.
  2. ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Oct 9 2019". ESPNcricinfo. Retrieved 9 October 2019.
  3. ↑ "Elite A, Bengaluru, Jan 10 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 10 January 2021.

బాహ్య లింకులు

[మార్చు]