ధెంకనల్ లోక్సభ నియోజకవర్గం
Appearance
ధెంకనల్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 20°39′45″N 85°35′55″E |
ధెంకనల్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధేన్కనల్, అంగుల్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
55 | దెంకనల్ | జనరల్ | దెంకనల్ |
56 | హిందోల్ | ఎస్సీ | దెంకనల్ |
57 | కామాఖ్యనగర్ | జనరల్ | దెంకనల్ |
58 | పర్జాంగ్ | జనరల్ | దెంకనల్ |
59 | పల్లహరా | జనరల్ | అంగుల్ |
60 | తాల్చేర్ | జనరల్ | అంగుల్ |
61 | అంగుల్ | జనరల్ | అంగుల్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: రుద్ర నారాయణ్ పానీ, బీజేపీ[2]
- 2019: మహేష్ సాహూ, బిజు జనతా దళ్ [3]
- 2014: తథాగత సత్పతి, బిజు జనతా దళ్
- 2009: తథాగత సత్పతి, బిజు జనతా దళ్
- 2004: తథాగత సత్పతి, బిజు జనతా దళ్
- 1999: కామాఖ్య ప్రసాద్ సింగ్ డియో, భారత జాతీయ కాంగ్రెస్
- 1998: తథాగత సత్పతి, బిజు జనతా దళ్
- 1996: కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: భజమన్ బెహరా, జనతా దళ్
- 1984: కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్ (I)
- 1977: దేవేంద్ర సతపతి, భారతీయ లోక్ దళ్
- 1971: దేవేంద్ర సతపతి, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్, స్వతంత్ర పార్టీ
- 1962: బైష్నాబ్ చరణ్ పట్నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: సురేంద్ర మొహంతి, గణతంత్ర పరిషత్
- 1952: శరంగధర్ దాస్, PSP
- 1952: నిరంజన్ జెనా, భారత జాతీయ కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.