Jump to content

ధేన్‌కనల్

అక్షాంశ రేఖాంశాలు: 20°40′N 85°36′E / 20.67°N 85.6°E / 20.67; 85.6
వికీపీడియా నుండి
ధేన్‌కనల్
పట్టణం
ధేన్‌కనల్ is located in Odisha
ధేన్‌కనల్
ధేన్‌కనల్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°40′N 85°36′E / 20.67°N 85.6°E / 20.67; 85.6
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాధేన్‌కనల్
Elevation
80 మీ (260 అ.)
జనాభా
 (2011)
 • Total67,414
 • జనసాంద్రత1,865/కి.మీ2 (4,830/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
PIN
759001
Telephone code06762
Vehicle registrationOD-06

ధేన్‌కనల్ ఒడిషా రాష్ట్రం ధేన్‌కనల్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది ఈ జిల్లా ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

భౌగోళికం

[మార్చు]

ధేన్‌కనల్ 20°40′N 85°36′E / 20.67°N 85.6°E / 20.67; 85.6 వద్ద, [1] సముద్రమట్టం నుండి 80 మీటర్లు ఎత్తున ఉంది.

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] ధేన్‌కనల్ జనాభా 67,414. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. ధేన్‌కనల్ అక్షరాస్యత 79%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీలలో ఇది 74%. పట్టణ జనాభాలో 10% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు

[మార్చు]
  1. "Falling Rain Genomics, Inc – Dhenkanal". Fallingrain.com. Retrieved 2013-10-14.
  2. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=421532