Jump to content

ధ్రువ్ విక్రమ్

వికీపీడియా నుండి
ధ్రువ్ విక్రమ్
2019 లో ధ్రువ్
జననం
ధ్రువ్ విక్రమ్

(1995-09-23) 1995 సెప్టెంబర్ 23 (వయసు: 30)
జాతీయత భారతీయుడు
పాఠశాల/కళాశాలలులీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ , న్యూయార్క్
వృత్తినటుడు, గాయకుడు, గీత రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2019–ప్రస్తుతం
తండ్రివిక్రమ్
బంధువులువినోద్ రాజ్ (తాత)

ధ్రువ కృష్ణ (జననం 23 సెప్టెంబర్ 1997) వృత్తిపరంగా ధ్రువ్ విక్రమ్ అని పిలువబడే భారతీయ నటుడు, గాయకుడు & గీత రచయిత. ఆయన తమిళ సినిమాలలో పని చేస్తాడు. ధ్రువ్ విక్రమ్ నటుడు విక్రమ్ కుమారుడు. ఆయన 2019లో విడుదలైన తమిళ సినిమా ఆదిత్య వర్మతో నటుడిగా అరంగేట్రం చేసి తన తండ్రితో కలిసి 2022లో మహాన్ సినిమాలో నటించాడు. ఆయన 2022 నుండి ప్రధానంగా సినిమా, సినిమాయేతర పాటలలో పాడటంపై దృష్టి సారించాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ధ్రువ్ 1997 సెప్టెంబర్ 23న చెన్నైలో విక్రమ్, శైలజ దంపతులకు జన్మించాడు.[1][2] ఆయన అక్క అక్షిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మునిమనవడు మనురంజిత్‌ను వివాహం చేసుకుంది.[3] ధ్రువ్ తాత వినోద్ రాజ్ కొన్ని తమిళ సినిమాలలో నటించిన నటుడు.[4]

సినీ జీవితం

[మార్చు]

ధ్రువ్ మెట్ ఫిల్మ్ స్కూల్ లో ఆరు నెలల ఫిల్మ్ మేకింగ్ కోర్సు చదువుతున్నప్పుడు 2016లో పిల్లల వేధింపుల ఆధారంగా దర్శకత్వం వహించిన "గుడ్ నైట్ చార్లీ" ఆంగ్ల భాషా లఘు సినిమా యూట్యూబ్ లో విడుదలైంది.[5][6] ఆయన తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి' (2017) కి రీమేక్ బాల దర్శకత్వంలో వచ్చిన ' వర్మ ' సినిమాతో తన తొలి సినిమాను ప్రారంభించాల్సి ఉండగా, అయితే, నిర్మాత తుది ఉత్పత్తి గురించి సంతృప్తి చెందకపోవడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.[7][8][9] ఆ తరువాత ఈ సినిమాను గిరీశయ్య దర్శకత్వం వహించిన 'ఆదిత్య వర్మ' పేరుతో తిరిగి ప్రారంభించారు.[10][11]

ధ్రువ్ 2022లో తన తండ్రి 60వ సినిమా మహాన్ లో నటించాడు, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది.[12] ఈ సినిమాలో "మిస్సింగ్ మీ" పాటను రాసి పాడాడు.[13]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర(లు) గమనికలు మూ
2019 ఆదిత్య వర్మ డాక్టర్ ఆదిత్య వర్మ [14]
2020 వర్మ వర్మ వాసుదేవన్ [15]
2022 మహాన్ దాదాభాయ్ "దాదా" నౌరోజీ [16][17]
2025 బైసన్ కాలమాదన్ కిట్టన్ తెలుగులో బైసన్ [18][19][20]

డిస్కోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పాటలు ఆల్బమ్ స్వరకర్త సాహిత్యం భాష మూ
2019 "ఎధర్కాడి" ఆదిత్య వర్మ రధన్ వివేక్ , ధ్రువ్ విక్రమ్ (ర్యాప్) తమిళం [21]
"ఆదిత్య వర్మ థీమ్" (అదనపు ట్రాక్) [22]
2022 "మిస్సింగ్ మీ" మహాన్ సంతోష్ నారాయణన్ వివేక్, ధ్రువ్ విక్రమ్ (ర్యాప్) [23]
"మనసే" ఆల్బమ్ కాని సింగిల్ ఉజ్వల్ గుప్తా ధ్రువ్ విక్రమ్ [24]
2023 "ఒరు కాయం" ఆల్బమ్ కాని సింగిల్ ఉజ్వల్ గుప్తా [25]
"పూమాదియే" ఆల్బమ్ కాని సింగిల్ సంతోష్ నారాయణన్ వివేక్ [26]
"ఒడియమ్మ" హాయ్ నాన్నా హేశం అబ్దుల్ వహాబ్ అనంత శ్రీరామ్ తెలుగు [27]
"ఒడియమ్మ" (డి) వివేక్ తమిళం
2024 "నీడ్ యా" ఆల్బమ్ కాని సింగిల్ ఉజ్వల్ గుప్తా వివేక్ [28]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం మూ
2020 13వ ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ తొలి నటుడు - పురుషుడు ఆదిత్య వర్మ గెలుపు [29]
జీ సినీ అవార్డులు తమిళం గెలుపు [30]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Ahead of Dhruv Vikram's 25th birthday, fans begin celebrations on Twitter by trending 'HBDDhruvVikram'". Zoom. 22 September 2020. Archived from the original on 2 October 2020. Retrieved 6 July 2021.
  2. "Actor Vikram hospitalised in Chennai, 'did not have heart attack' says son. Read". Mint. 8 July 2022. Archived from the original on 17 January 2023. Retrieved 3 August 2022.
  3. "Tamil actor Vikram becomes grandfather". Mathrubhumi. 11 November 2020. Archived from the original on 28 January 2021. Retrieved 6 July 2021.
  4. Nagarajan, Saraswathy (27 March 2006). "V for Vikram". The Hindu. Archived from the original on 13 July 2011. Retrieved 6 July 2021.
  5. "Did you know Dhruv Vikram has missed an opportunity to work in a National Award-winning film?". The Times of India. 13 May 2020. Archived from the original on 3 January 2021. Retrieved 29 October 2020.
  6. "Watch: Dhruv Vikram makes directorial debut with short film on child abuse". The News Minute. 18 September 2016. Archived from the original on 14 December 2017. Retrieved 18 June 2021.
  7. "Bala to direct Arjun Reddy remake". The New Indian Express. 9 October 2017. Archived from the original on 27 October 2017. Retrieved 29 October 2020.
  8. "Varma, Tamil remake of Arjun Reddy, to feature debutante Megha Choudhary opposite Dhruv Vikram". Firstpost. 7 July 2018. Archived from the original on 25 July 2018. Retrieved 25 July 2018.
  9. Pillai, Sreedhar (12 February 2019). "Why did the producers of 'Varmaa' decide to shoot the film from scratch again?". The Hindu. Archived from the original on 20 February 2019. Retrieved 13 March 2021.
  10. "Arjun Reddy's Tamil remake now titled Adithya Varma, new poster out". Hindustan Times. 19 February 2019. Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.
  11. Suganth, M. (25 November 2019). "Adithya Varma Review {3.5/5}: A well-made, if overly faithful, remake with Adithya Varma". The Times of India. Archived from the original on 13 March 2020. Retrieved 29 October 2020.
  12. K., Janani (24 January 2022). "Chiyaan Vikram and Dhruv's Mahaan to premiere on Amazon Prime Video on February 10". India Today. Archived from the original on 25 January 2022. Retrieved 29 January 2022.
  13. "Watch: New track 'Missing Me' from Dhruv Vikram and Vikram's Mahaan is out". The News Minute. 8 February 2022. Archived from the original on 9 February 2022. Retrieved 10 February 2022.
  14. "Arjun Reddy's Tamil remake now titled Adithya Varma, new poster out". Hindustan Times. 19 February 2019. Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.
  15. "Bala's 'Varmaa' out on TamilRockers piracy site hours after release". The News Minute. 6 October 2020. Archived from the original on 6 October 2020. Retrieved 6 October 2020.
  16. Balachandran, Logesh (8 June 2020). "Chiyaan 60: Karthik Subbaraj confirms his upcoming project with Vikram and Dhruv". India Today. Archived from the original on 6 December 2020. Retrieved 7 July 2021.
  17. "Vikram and Dhruv to act together in Karthik Subbaraj's 'Chiyaan 60'?". The Times of India. 4 June 2020. Archived from the original on 14 June 2020. Retrieved 7 July 2021.
  18. "Mari Selvaraj to direct Dhruv Vikram next?". The Times of India. 4 March 2020. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  19. "Chiyaan Vikram kicks off Dhruv Vikram and Mari Selvaraj's 'Bison Kaalamaadan' shoot; cast details revealed". The Times of India. 6 May 2024. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  20. Kumar, Akshay (17 February 2025). "Mari Selvaraj-Dhruv Vikram's Bison Kaalamaadan wraps filming". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2025. Retrieved 8 March 2025.
  21. "Dhruv Vikram debuts as a singer in Adithya Varma!". Sify. 14 August 2019. Archived from the original on 14 August 2019. Retrieved 16 August 2019.
  22. Adithya Varma Theme | Adithya Varma Songs | Dhruv Vikram, Banita Sandhu | Gireesaaya | Radhan. Aditya Music. 23 November 2019. Archived from the original on 22 January 2020. Retrieved 25 November 2019 – via YouTube.
  23. "Watch: New track 'Missing Me' from Dhruv Vikram and Vikram's Mahaan is out". The News Minute. 8 February 2022. Archived from the original on 9 February 2022. Retrieved 10 February 2022.
  24. "Chiyaan Vikram's Son Dhruv Makes Directorial Debut With Music Video Manase". News18. 23 September 2022. Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
  25. "Oru Kaayam". Apple Music. 31 December 2022. Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  26. Darshan, Navein (6 May 2023). "Dhruv Vikram-Santhosh Narayanan team up for Poomadhiye". Cinema Express. Archived from the original on 24 August 2023. Retrieved 24 August 2023.
  27. "Odiyamma song from Hi Nanna out". Cinema Express. 28 November 2023. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  28. "Need Ya - Single". Apple Music. 1 November 2024. Archived from the original on 2024-12-21. Retrieved 2024-12-21.
  29. "Ananda Vikatan Cinema Awards 2019". Ananda Vikatan. India. Archived from the original on 15 January 2021. Retrieved 29 October 2020.
  30. "Zee Cine Awards Tamil 2020 was a grand affair!". Sify. Archived from the original on 21 October 2020. Retrieved 29 October 2020.

బయటి లింకులు

[మార్చు]