ధ్వజము

వికీపీడియా నుండి
(ధ్వజం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ధ్వజము [ dvajamu ] dhvajamu. సంస్కృతం n. A flag or banner. టెక్కెము. A flagstaff. టెక్కేపు కంబము. A mark, a sign or symbol. గురుతు. The male organ of generation. లింగము, మగగురి. బర్హధ్వజి she whose sign is the peacock, i.e., Pārvati. ధ్వజస్థంభము a pillar or mast erected before a temple, having a vertical wooden frame of bars at the top to represent a flag. ధ్వజారోహణము a certain rite at the commencement of a festival when the flag is hoisted. ధ్వజిని dhvajini. n. An army. సేన.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ధ్వజము&oldid=2161101" నుండి వెలికితీశారు