నండూరి విఠల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నండూరి విఠల్
మరణం1994
ఇతర పేర్లునండూరి విఠల్ బాబు
వృత్తిఅనౌన్సర్, డైరెక్టర్
ఉద్యోగంఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నవలా రచయిత, రేడియో నాటక రచయిత, గేయ రచయిత
గుర్తించదగిన సేవలు
లేడీ డాక్టర్, మృత్యురేఖ

నండూరి విఠల్ రేడియో ప్రముఖుడు.

తన కమ్ర కంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ ఆకాశవాణి విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదులలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పనిచేశారు. వీరి విష కన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.

రచనలు[మార్చు]

  1. సీతాపతి
  2. లేడీ డాక్టర్
  3. మృత్యురేఖ
  4. మనిషి
  5. పతంగి
  6. కాలకన్య
  7. మరో స్త్రీ
  8. రుక్మిణీ కళ్యాణం
  9. మమత
  10. రంగనాథం బాబాయి
  11. విషకన్య
  12. కూలిన వంతెన (అనువాద నవల. మూలం:థార్న్‌టన్‌ వైల్డర్‌)[1]
  13. మాయ
  14. సీతాపతీయం
  15. నీతి సుధ బైబిల్ నీతి కథలు (బాలసాహిత్యం)
  16. జానపద కథలు (బాలసాహిత్యం)
  17. రామాయణ గాధలు (బాలసాహిత్యం)
  18. ప్రతిమ

మూలాలు[మార్చు]

  1. అజ్ఞాత రచయిత (May 25, 2020). "ఈశ్వర విలాసాన్ని ప్రశ్నించే నవల". సాక్షి దినపత్రిక. Retrieved 26 June 2020.