నందనగర్ (కుత్బుల్లాపూర్)
Jump to navigation
Jump to search
నందనగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
కుత్బుల్లాపూర్ మండలం | హైదరాబాదు |
తాలుకా | కుత్బుల్లాపూర్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 055 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి |
శాసనసభ నియోజకవర్గం | కుత్బుల్లాపూర్ |
పట్టణ ప్రణాళికా సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
నందనగర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంకు చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డ్ నంబర్ 129లో ఉంది.[2][3]
భౌగోళికం
[మార్చు]చంద్రానగర్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, దుర్గా నగర్, మారుతి నగర్, హెచ్ఎమ్టి కాలనీల మొదలైనవి సూరారాం గ్రామానికి సమీపంలో ఉన్నాయి.
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూరారం మీదుగా నగరంలోని జీడీమెట్ల, మహాత్మాగాంధీ బస్సు స్టేషన్, సుభాష్ నగర్, అఫ్జల్‌గంజ్, సుచిత్రా, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం
- దుర్గా దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- మసీదు-ఎ-మొహమ్మదియా
- మసీదు-ఎ-ఘౌసియా
విద్యాసంస్థలు
[మార్చు]- కేశికా ఇ సొల్యూషన్స్
- శ్రీ చైతన్య మెడికల్ అకాడమీ
- సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
- నేతాజీ హైస్కూల్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-07-09.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-07-09.
- ↑ "Telangana / Hyderabad News : Massive demolition drive at Suraram village". The Hindu. 2004-11-28. Archived from the original on 5 November 2012. Retrieved 2021-07-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.