నందనవనం 120 కి.మీ.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందనవనం 120 కి.మీ.
Nandanavanam 120km Movie Poster.jpg
నందనవనం 120 కి.మీ. సినిమా పోస్టర్
దర్శకత్వంనీలకంఠ
నిర్మాతనీలకంఠ
రచననీలకంఠ
నటులుఅజయ్ వర్మ, మానస, కోట శ్రీనివాస రావు, విజయ నరేష్, తాళ్ళూరి రామేశ్వరి
వ్యాఖ్యానంటి. కరుణశ్రీ
సంగీతంవిజయ్ కురాకుల
ఛాయాగ్రహణంపిజి వింద
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
బ్లూ స్కై ఫిల్స్మ్
విడుదల
30 జూన్ 2006 (2006-06-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

నందనవనం 120 కి.మీ. 2006, జూన్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ వర్మ, మానస, కోట శ్రీనివాస రావు, విజయ నరేష్, తాళ్ళూరి రామేశ్వరి ముఖ్యపాత్రలలో నటించగా, విజయ్ కూరాకుల సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, నిర్మాత, దర్శకత్వం: నీలకంఠ
  • వ్యాఖ్యానం: టి. కరుణశ్రీ
  • సంగీతం: జయ్ కురాకుల
  • ఛాయాగ్రహణం: పిజి వింద
  • కూర్పు: వి. నాగిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: బ్లూ స్కై ఫిల్స్మ్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "నందనవనం 120 కి.మీ". telugu.filmibeat.com. Retrieved 3 June 2018. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]