నందన్ సర్ సరస్సు
Appearance
నందన్ సర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | పిర్ పంజల్ రేంజ్, జమ్మూ కాశ్మీరు, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 33°33′31″N 74°31′30″E / 33.558508°N 74.525046°E |
నందన్ సర్ సరస్సు భారతదేశంలోని జమ్మూ కాశ్మీరులో గల పిర్ పంజల్ రేంజ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టం నుండి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఇది పూంచ్ జిల్లాలో గల అతి పెద్దదైన సరస్సు. గరిష్టంగా 1 కిలోమీటరు పొడవు కలిగి, లోతుగా ఉండి, నీలి రంగులో ప్రకాశిస్తుంది. ఈ సరస్సు నీరు జాడి మార్గ్ నల్లా నుండి, కాశ్మీరు లోయలోకి ప్రవహిస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Lakes of Pir Panjal- Rajouri". District Administration Rajauri. Archived from the original on 2016-10-02. Retrieved 2016-09-30.
- ↑ "Nandan Sar Lake, Rajouri". Native Planet. Archived from the original on 2020-07-20. Retrieved 2016-09-30.