నందమూరి హరికృష్ణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నందమూరి హరికృష్ణ
Harikrishna actor.jpg
జన్మ నామం నందమూరి హరికృష్ణ
జననం (1956-09-02) సెప్టెంబరు 2, 1956 (వయస్సు: 61  సంవత్సరాలు) సెప్టెంబరు 2, 1956
ఇతర పేరు(లు) ఆంధ్రా టైగర్
క్రియాశీలక సంవత్సరాలు 1970 - ఇప్పటువరకు
భార్య/భర్త లక్ష్మీ(1972-Present) ,
శాలిని

నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే.

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు. తన రాజ్యసభ సభ్యత్వానికి ఈ ఉదయం (22/08/2013) రాజీనామా సమర్పించారు. సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర పర్యటన చేయబోతున్నాడు. రాజ్యసభ ఛైర్మన్ కు స్వయంగా తన రాజీనామా లేఖను అందించారు. హరికృష్ణ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన రాజీనామా లేఖతో హరికృష్ణ మరో ముందడుకు వేశాడు. హరికృష్ణ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత ఇచ్చే అవకాశముంది.[1]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1967 శ్రీకృష్ణావతారం బాల కృష్ణుడు బాలనటుడు
1970 తల్లా పెళ్ళామా బాలనటుడు
1974 తాతమ్మకల నటుడు
1998 శ్రీరాములయ్య సత్యం, శ్రీరాములయ్య రాజకీయ గురువు నటుడు
1999 సీతారామరాజు నటుడు
2002 లాహిరి లాహిరి లాహిరిలో నటుడు
శివరామరాజు నటుడు
2003 సీతయ్య సీతయ్య నటుడు
టైగర్ హరిశ్చంద్రప్రసాద్ హరిశ్చంద్రప్రసాద్ నటుడు
2004 స్వామి నటుడు
2005 శ్రావణమాసం నటుడు

నందమూరి వశవృక్షం[మార్చు]


బయటి లింకులు[మార్చు]