నందాదేవి జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందదేవి జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నందదేవి కొండల ప్రాంతంలో ఉంది. యునెస్కో ఈ ఉద్యనవనాన్ని 1988లో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యనవనాన్ని 1982 లో స్థాపించారు. ఇది 633 కిలోమీటర్ల విస్తీరణంలో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

మూలాలు[మార్చు]