నంది హిల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంది హిల్స్
Sunrise at Nandi Hills.jpg
సముద్ర మట్టం
నుండి ఎత్తు
1,478 metres (4,849 ft)
Geography
Locationచిక్కబళ్ళాపూర్, బెంగళూరు, కర్ణాటక
Climbing
Easiest routeబెంగళూరు

నంది హిల్స్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉంటుంది. ఈ హిల్స్ ఒక అందమైన ఎంతైనా కొండ ప్రాంతం.[1]

చరిత్ర[మార్చు]

నంది హిల్స్ చిత్రమాలిక

ఈ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ కట్టించాడు. ఈ కొండల మూలాలు అర్కవతి నది, పొన్నైయర్ నది, పాలర్ నది, పెన్నా నది గా ఉండేవని చెప్పుకునేవారు..[2] ఈ కొండల గురించి అనేక చరిత్రలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో ఈ కొండలని ఆనందగిరిగా పిలిచేవారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఈ కొండలని నందిదుర్గ అని కూడా పిలిచేవారు. ఈ కొండ పైన 1300 సంవత్సరాల పురాతన ద్రవిడియన్లు నిర్మించిన విదంగా నంది ఆలయం కట్టడం ఉంది కనుక ఈ కొండలను నంది హిల్స్ అనే పిలిచేవారని చరిత్ర చెబుతోంది.

దారి[మార్చు]

ఈ ప్రాంతం బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని నంది అనే నగరంలో నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. Garg, Santosh Kumar (1999). International and interstate river water disputes. Laxmi Publications. pp. 7–8. ISBN 978-81-7008-068-8. Retrieved 28 July 2019.
  2. "Nandi Hills". 28 July 2019. Cite web requires |website= (help)