నంది (ఇంటి పేరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నంది అను ఇంటి పేరు గల వారి పూర్వీకులు శివుని ఆరాధకులు. నంది శివుని వాహనము. శివాలయము నందు, ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగ వున్న ఎద్దు ఆకారమే "నంది" నంది కొమ్ముల మధ్య నుండి భగవంతుడి ని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి. సాదారణముగా వీరి గోత్రమ్ " శివ " గా వుంటుంది. ఈ గొత్రం వారికి కోపము మెండు, నమ్మిన వ్యక్తులను అమితంగా అభిమానించుదురు. తెలివి పరులు, పరొపకారులు, కోపము నిగ్రహించుకొనిన యడల వీరు సాదించలేనిది లేదు. వీరు మంచి జాతకులు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]