నంబూరు రైల్వే స్టేషను
Appearance
నంబూరు రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఎన్‌హెచ్ 16, నంబూరు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°21′30″N 80°29′45″E / 16.3584°N 80.4957°E |
యజమాన్యం | భారత ప్రభుత్వం |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము |
పట్టాలు | 2 |
Train operators | భారతీయ రైల్వేలు |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | NBR |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: India Rail Info[1] |
నంబూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NBR) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని నంబూరు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నంబూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [2]
చరిత్ర
[మార్చు]1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 5 జూన్ 2018.
- ↑ "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |