నగరం (కీసర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నగరం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.[1]

నగరం (కీసర)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కీసర
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 500083
ఎస్.టి.డి కోడ్ 08720

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం. 30502, పురుషులు 15504, స్త్రీలు 14998, నివాస గృహాలు.1985. ఆరు 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 3680, అక్షరాస్యులు 22907 ప్రధాన భాష. తెలుగు.

సమీప గ్రామాలు[మార్చు]

పర్వతపూర్ 5 కి.మీ. చీర్యాల్ 5 కి.మీ. చంగిచెర్ల 6 కి.మీ. జవహర్ నగర్ 7 కి.మీ. యాద్గార్ పల్లి 7 కి.మీ దూరంలో ఉన్నాయి.

విద్యాసంస్థలు[మార్చు]

గ్రామంలో హరిజన కాలేజి ఆఫ్ ఫార్మసి, గౌతమీ వికాస్ మోడల్ స్కూల్, సెయింట్ మేరీ బెతోని కాన్వెంట్ స్కూల్, సెయింట్ ఆంతోని గ్రామర్ స్కూల్, మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నాయి.[2]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Keesara/Nagaram

వెలుపలి లింకులు[మార్చు]