Jump to content

నఠభైరవి రాగము

వికీపీడియా నుండి
(నటభైరవి రాగం నుండి దారిమార్పు చెందింది)
Natabhairavi scale with shadjam at C

నఠభైరవి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము.[1] ఇది హిందుస్థానీ సంగీతంలో అసావరీ థాట్ రాగానికి సమానమైనది.

రాగ లక్షణాలు

[మార్చు]
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G2 R2 S)

ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు

[మార్చు]

నఠభైరవి జన్యరాగాలు

[మార్చు]

నాటభైరవి నుండి ఉద్భవించిన అనేక ప్రసిద్ధ జన్య రాగాలు ఉన్నాయి. వాటిలో భైరవి, నాగగాంధారి, శారమతి, జౌన్‌పురి, హిందోళం (కొన్నిసార్లు హిందోళాన్ని హనుమతోడి జన్య రాగంగా కూడా పరిగణిస్తారు), దర్బారీ కానడా, జయంతశ్రీ ముఖ్యమైనవి. నాటభైరవి జన్య రాగాల పూర్తి జాబితా కోసం జన్య రాగాల జాబితాను చూడండి.

ఆనందభైరవి రాగం

[మార్చు]
ఉదాహరణ

జయంతశ్రీ రాగం

[మార్చు]
ఉదాహరణ

హిందోళ రాగం

[మార్చు]
ఉదాహరణ

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్