నడిగడ్డపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నడిగడ్డపాలెం" గుంటూరు జిల్లా, చుండూరు మండలానికి చెందినగ్రామం. పిన్ కోడ్ నం. 522 318., ఎస్.టి.డి కోడ్ = 08644.


నడిగడ్డపాలెం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచుండూరు మండలం
మండలంచుండూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

[1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2018 జూలై31 తో పంచాయితీ పాలన ముగిసింది, ప్రత్యేక అదికారి పాలనలో ప్రస్తుతం ఉంది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

పురాతన కోదండరామాలయం,శ్రీ వాసుదాసు గారిచె ఏర్పాటు చేయబడిన వాసుదాశాశ్రమం, అక్కడే పెద్ద జీయర్ స్వామి వారి సమాధి కలవు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు గ్రామంలో నిమ్మ చేలు ఎక్కువగా ఉండటం వల్ల వాటి కోతలకు ఎక్కువగా వెళ్ళేవాళ్లు ఉన్నారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

కోడూరు వేంకటాచార్యులుగారు వేద పండితులు, వీరు గ్రామంలో గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులు గ పని చేస్తూ, ఎన్నో ప్రాంతాలు పర్యటించి దేవాలయ ప్రతిష్టలు చేయించేవారు, 1960 ప్రాంతంలో ఈగ్రామంలో మగ బిడ్డలు పుట్టి చనిపోతూ ఉంటే, ఊరి చివర పూజలు చేసి, దుష్ట శక్తులు రాకుండా రక్ష కట్టి గొప్పవాడిగా నిలిచాడు, జననం 1918 నిర్యాణం 1993

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,జనవరి-26; 2వపేజీ.