నడిమిరాజువారి పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నడిమిరాజువారి పల్లి
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్‌ఆర్ జిల్లా
మండలంసంబేపల్లి మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

నడిమిరాజువారి పల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, సంబేపల్లి మండలానికి చెందిన కుగ్రామం. నడిమిరాజువారి పల్లి, దేవపట్ల పంచాయతి పరిధిలోని ఒక చిన్న గ్రామం. ఈ ఊరి జనాభా సుమారు 200 ఉంటుంది. ఈ పల్లెలో చాలా వరకు రైతులు నివసిస్తారు. ఊరి మధ్యలో ఒక రామాలయం ఉంది. ఈ రామలయం సుమారు 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.


గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]