నబం రెబియా
స్వరూపం
| నబం రెబియా | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2020 జూన్ 24 | |||
| ముందు | ముకుట్ మిథి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | అరుణాచల్ ప్రదేశ్ | ||
| పదవీ కాలం 1996 మే 27 – 2008 మే 26 | |||
| ముందు | న్యోడెక్ యోంగామ్ | ||
| తరువాత | ముకుట్ మిథి | ||
| నియోజకవర్గం | అరుణాచల్ ప్రదేశ్ | ||
| పదవీ కాలం 2009 – 2019 | |||
| ముందు | న్గురాంగ్ పించ్ | ||
| తరువాత | తానా హాలి తారా | ||
| నియోజకవర్గం | దోయిముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 ఆగస్టు 10 ఓంపులి, దోయిముఖ్ , పాపం పారే | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | నబం దమ్సాప్ | ||
| సంతానం | 4 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నబం రెబియా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు దోయిముఖ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]నబం రెబియా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996 మే 27 నుండి 2008 మే 26 వరకు వరుసగా రెండుసార్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 & 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దోయిముఖ్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
నబం రెబియా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి,[5] 2020 జూన్ 24న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "BJP candidate Nabam Rebia wins lone Rajya Sabha seat in Arunachal Pradesh" (in ఇంగ్లీష్). The New Indian Express. 12 June 2020. Retrieved 20 May 2025.
- ↑ "'Investment risk' behind uncontested wins in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 28 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "11 Congress candidates for Arunachal Assembly elected unopposed". The Economic Times. 27 March 2014. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "2 Congress MLAs join BJP in Arunachal, party reduced to 1 in Assembly | 2 Congress MLAs join BJP in Arunachal, party reduced to 1 in Assembly" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 3 January 2017. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
- ↑ "BJP wins Arunachal Pradesh Rajya Sabha seat" (in Indian English). The Hindu. 12 June 2020. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.