నబరంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nabarangpur Vidhan Sabha constituency
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°13′48″N 82°33′0″E మార్చు
పటం

నబరంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, నవరంగపూర్ జిల్లా పరిధిలో ఉంది. నబరంగ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో నబరంగ్‌పూర్, నబరంగ్‌పూర్ బ్లాక్, టెంటులిఖుంటి బ్లాక్, నందహండి బ్లాక్, కొసగుముడ బ్లాక్‌లోని 10 గ్రామ పంచాయతీలు మదియగాం, చిర్మ, బాదంబాడ, పండుగూడ, కుకుడిసెమ్లా, రాజోడ, బాముని, సానంబాడ, బింజిలి, ఉకియాపలి ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351