నమస్తే అన్న
Jump to navigation
Jump to search
నమస్తే అన్న (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కట్టా రంగారావు |
---|---|
తారాగణం | సురేష్, రంభ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | అశ్విని శ్రీహరి కంబైన్స్ |
భాష | తెలుగు |
నమస్తే అన్న 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రంగారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, రంభ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: కట్టా రంగారావు
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాణ సంస్థ: అశ్విని శ్రీహరి కంబైన్స్