నమితా ముండాడ
| నమితా ముండాడ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 అక్టోబర్ 24 | |||
| ముందు | సంగీత థోంబ్రే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కైజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1989 మార్చి 4 మహారాష్ట్ర | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019 - ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2014-2019) | ||
| జీవిత భాగస్వామి | అక్షయ్ ముండాడ | ||
| బంధువులు | విమల్ ముండాడ (అత్త) | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
నమితా ముండాడ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కైజ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]నమితా ముండాడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కైజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తోంబ్రే సంగీతా విజయప్రకాష్ పై 42721 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరింది.
నమితా ముండాడ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కైజ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పృథ్వీరాజ్ శివాజీ సాఠేపై 32909 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4] ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి పృథ్వీరాజ్ శివాజీ సాఠేపై 2687 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Hindu (24 October 2019). "Only 19 of 235 women contestants taste victory in Maharashtra" (in Indian English). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ "Kaij Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 10 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Kaij". 23 November 2024. the original నుండి 10 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2025.