Jump to content

నమ్‌సాయి జిల్లా

నమ్‌సాయి జిల్లా
నామ్‌సాయ్ బంగారు దేవాలయం
నామ్‌సాయ్ బంగారు దేవాలయం
Location of Namsai district in Arunachal Pradesh
Location of Namsai district in Arunachal Pradesh
నిర్దేశాంకాలు (Namsai, India|Namsai): 27°40′08″N 95°52′17″E / 27.6689°N 95.8714°E / 27.6689; 95.8714
Countryభారతదేశం
Stateఅరుణాచల్ ప్రదేశ్
Established2014 నవంబరు 25 (2014-11-25)
Headquartersనామ్‌సాయ్
ప్రభుత్వం
  Lok Sabha constituenciesఅరుణాచల్ తూర్పు
  Vidhan Sabha constituencies
  • 46. Chowkham (ST)
  • 47. Namsai (ST)
  • 48. Lekang (ST)
విస్తీర్ణం
  Total
1,587 కి.మీ2 (613 చ. మై)
జనాభా
 (2011)[1]
  Total
95,950
  జనసాంద్రత60/కి.మీ2 (160/చ. మై.)
Demographics
  Literacy54.24%[1]
  Sex ratio984.49[1]
టైమ్ జోన్UTC+05:30 (IST)
Average annual precipitation3500-4000[1] mm

నామ్‌సాయి జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. నామ్‌సాయ్ జిల్లా ఒక పరిపాలనా జిల్లా. ఇది 2014 నవంబరులో లోహిత్ జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[2]

చరిత్ర

[మార్చు]

నామ్‌సాయ్ జిల్లా ఏర్పాటును నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2013 మార్చి21 న ఆమోదించింది.[3]

లోహిత్ జిల్లా నామ్‌సాయ్ ఉపవిభాగం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 18వ జిల్లాగా (కొత్త జిల్లా) 25 2014 నవంబరులో ప్రకటించబడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 "Namsai at a Glance". Retrieved 26 December 2018.
  2. 1 2 "Namsai became the 18th district of Arunachal Pradesh in November 2014". India Today. December 18, 2014. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 26 October 2015.
  3. "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.

వెలుపలి లంకెలు

[మార్చు]