నయాగఢ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నయాగఢ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°7′48″N 85°6′36″E మార్చు
పటం

నయాగఢ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం, నయాగఢ్ జిల్లా పరిధిలో ఉంది. నయాగఢ్ నియోజకవర్గం పరిధిలో నయాఘర్, నయాఘర్ బ్లాక్, ఒడగాన్ బ్లాక్‌లోని 18 గ్రామ పంచాయితీలు సునాముహిన్, పండేరిపాడు, గిరిడిపలి, కురాల, రబిగడియా, పంతిఖరి, కొరపిత, సాకేరి, సర్ధాపూర్, భాడికిల, నందిఘోర, అరడ గూడాపుట్, కోమండ, రోహిబంక, బంతపుర్, రాబాటని, రాబాటని, రంగపూర్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

 • 2014: (122) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ) [3]
 • 2009: (122) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ) [4]
 • 2004: (62) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ)
 • 2002: (62) : మందాకిని బెహెరా (బీజేడీ)
 • 2000: (62) : భగబత్ బెహెరా (బీజేడీ)
 • 1995: (62) : సీతాకాంత మిశ్రా (కాంగ్రెస్)
 • 1990: (62) : భగబత్ బెహెరా ( జనతాదళ్ )
 • 1985: (62) : భగబత్ బెహెరా ( జనతా పార్టీ )
 • 1980: (62) : బన్సీధర్ సాహూ (కాంగ్రెస్-I)
 • 1977: (62) : భగబత్ బెహెరా (జనతా పార్టీ)
 • 1974: (62) : భగబత్ బెహెరా ( సోషలిస్ట్ పార్టీ )
 • 1971: (59) : అచ్యుతానంద మొహంతి ( ఉత్కల్ కాంగ్రెస్ )
 • 1967: (59) : అచ్యుతానంద మొహంతి (కాంగ్రెస్)
 • 1961: (84) : బృందాబన్ చంద్ర సింగ్ (కాంగ్రెస్)
 • 1957: (57) : కృష్ణ చంద్ర సింగ్ మంధాత (స్వతంత్ర)
 • 1951 : (93) : కృష్ణ చంద్ర సింగ్ మంధాత (స్వతంత్ర)

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ అరుణ్ కుమార్ సాహూ 81,548 52.41 0.37
బీజేపీ ఇరానీ రే 66,600 42.87 37.62
కాంగ్రెస్ మనోజ్ కుమార్ సాహూ 4,221 2.72 35.48
ANC శుభలక్ష్మి దశ 594 0.38
కళింగ సేన శ్రీకాంత దాష్ 345 0.22
స్వతంత్ర గిరిధారి రూట్ 418 0.27%
స్వతంత్ర బలరామ్ సాహూ 446 0.29
స్వతంత్ర హేమంత కుమార్ ప్రస్తీ 408 0.26%
నోటా పైవేవీ కాదు 916 0.59%
మెజారిటీ 14,948 9.54
పోలింగ్ శాతం 155496 72%

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ అరుణ్ కుమార్ సాహూ 75,538 52.78 -1.47
కాంగ్రెస్ లాలా మనోజ్ కుమార్ రే 54,671 38.2 34.99
బీజేపీ ప్రదీప్త జెనా 7,521 5.25 1.31
సీపీఐ (ఎం) బిశ్వనాథ్ మహాపాత్ర 1,297 0.91 -
AOP పూర్ణ చంద్ర సాహూ 1,171 0.82 -
BSP కమల్ కుమారి పటసాని 997 0.7 -
AAP మానస్ కుమార్ మిశ్రా 442 0.31 -
స్వతంత్ర సుశాంత కుమార్ దాష్ 309 0.22 -
SKD సరోజ్ కుమార్ బెహెరా 294 0.21 -
నోటా పైవేవీ కాదు 883 0.62 -
మెజారిటీ 20,867 14.57 -
పోలింగ్ శాతం 1,43,123 74.15 6.41
నమోదైన ఓటర్లు 1,93,031

2009 ఎన్నికల ఫలితం[మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ అరుణ్ కుమార్ సాహూ 67,100 54.25 -
స్వతంత్ర హేమేంద్ర చంద్ర సింగ్ 39,759 32.15 -
బీజేపీ జుగన్సు శేఖర్ పాండా 4,878 3.94 -
కాంగ్రెస్ సంధ్యా మహాపాత్ర 3,967 3.21 -
స్వతంత్ర లాలా మనోజ్ కుమార్ రే 3,760 3.04 -
కళింగ సేన చైతన్య బెహరా 1,334 1.08 -
స్వతంత్ర సునీల్ పట్నాయక్ 657 0.53 -
స్వతంత్ర బ్యోమకేష్ త్రిపాఠి 473 0.38 -
స్వతంత్ర అంతర్యామి పాండా 460 0.37 -
స్వతంత్ర జలధర సంధ 442 0.36 -
SAMO శ్యామ్ సుందర్ బెహెరా 426 0.34 -
JD (U) సంసారి సాహూ 425 0.34 -
మెజారిటీ 27,341 -
పోలింగ్ శాతం 1,32,686 67.74

మూలాలు[మార్చు]

 1. Assembly Constituencies and their Extent
 2. Seats of Odisha
 3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
 4. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351